• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అనుమానంతో సాధువులపై దాడి

    పిల్లలను అపహరించే వారుగా అనుమానించి సాధువులపై ప్రజలు దాడిచేశారు. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా లావణలో ఈ ఘటన జరిగింది. ఓ ఆలయానికి వెళ్లే దారి కనుక్కునేందుకు సాధువులు ఒక అబ్బాయిని ఆరా తీశారు. ఇది గమనించిన స్థానికులు.. చిన్నారులను కిడ్నాప్ చేసే ముఠాగా అనుమానించారు. వెంటనే కారు దగ్గరికి వచ్చి సాధువులపై దాడికి దిగారు. ఒక సాధువు కాలు, చేయి పట్టుకుని కారులోంచి బయటకు లాగేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసి.. సాధువులను ఆసుపత్రికి తరలించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv