• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BEAST మూవీ ట్విట్టర్ రివ్యూ

    విజయ్ నటించిన బీస్ట్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకు ముందే రిలీజయిన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మన ఇండియాలో ఇంకా రిలీజ్ కాకపోయినా కానీ ఓవర్సీస్‌లో మాత్రం బీస్ట్ ప్రీమియర్స్ పడ్డాయి. అక్కడ సినిమాను చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమా నెక్ట్స్ లెవెల్ అని యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని.. విజయ్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా పూనకాలు తెప్పించే విధంగా ఉందని కొంత మంది అంటుంటే.. సినిమా యావరేజ్ అని కొంత మంది చెబుతున్నారు. మరి సినిమా ఎలా ఉందో పూర్తిగా తెలియాలంటే కొద్ది సేపు వెయిట్ చేయాల్సిందే. సినిమా చూసిన వారు ట్విటర్‌లో తమ ఫీలింగ్స్ ఏమని షేర్ చేస్తున్నారో ఓ లుక్కేయండి.

    https://twitter.com/maheshkumarse/status/1514032655188504581?s=20&t=GuUxgi2eOza2n-eIE7WDNQ
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv