• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘బుల్లెట్ బండి’ ఫుల్ వీడియో సాంగ్ విడుదల

    రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా నటించిన మూవీ ‘ది వారియర్’. జులై 14వ తేదీన విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదనిపించింది. అయితే ఈ మూవీలో భారీ హిట్ అయిన ‘బుల్లెట్ బండి’ ఫుల్ వీడియో సాంగ్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ సాంగ్‌లో DSP మ్యూజిక్, శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ, రామ్, కృతి డ్యాన్స్ ఆకట్టుకుంటున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv