Nitish Kumar Reddy: ఐపీఎల్‌లో తెలుగు కుర్రాడు అదుర్స్.. టీమిండియా దశాబ్దాల సమస్య తీరినట్లేనా?
ఐపీఎల్-2024 సీజన్‌లో మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు.. తెలుగు బిడ్డ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) విధ్వంసం సృష్టించాడు. అద్భుత బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ తన ధనాధన్ ఇన్నింగ్స్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా పంజాబ్ బౌలర్లకు తలొగ్గలేదు. ఫోర్లు, సిక్సర్లతో వారికి చుక్కలు చూపించాడు. ముఖ్యంగా 15వ ఓవర్‌లో హర్‌ప్రీత్ బ్రార్ వేసిన బంతులను ఉతికారేశాడు. రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో … Read more