EXCLUSIVE: ‘ఓం భీమ్ బుష్’ సినిమాలో ప్రభాస్ రిఫరెన్స్ గమనించారా? పెద్ద స్కెచ్చే ఇది!
యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush). హాస్య నటులు ప్రియదర్శి (Priyadarsi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) లీడ్ రోల్‌లో చేశారు. మార్చి 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. శ్రీవిష్ణు కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. శుక్రవారం (ఏప్రిల్ 12) ఓటీటీలోకి ఈ సినిమా రాగా.. అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. కాగా, మూవీలోని చాలా సీన్లలో ప్రభాస్‌ను రిఫరెన్స్‌గా తీసుకోవడం … Read more