Oppo A59 5G: రూ.15 వేలకే ఒప్పో సరికొత్త 5జీ మెుబైల్.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు!
ప్రముఖ చైనా కంపెనీ ఒప్పో (Oppo) సరికొత్త ఫీచర్స్‌తో మరో స్టన్నింగ్ మెుబైల్‌ను లాంచ్ చేసింది. అదిరిపోయే లుక్‌తో బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఒప్పో ఏ59 పేరుతో 5జీ (Oppo A59 5G) స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ మెుబైల్ శుక్రవారం (డిసెంబర్ 22) లాంచ్ కాగా మార్కెట్ లో డిసెంబర్ 25వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఒప్పో అధికారిక వెబ్ సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫోన్ అమ్మకాలు మెుదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ప్రత్యేకతలు, ఫీచర్లు, ఇతర … Read more