Tata Nexon facelift: తక్కువ ధరలో దిమ్మతిరిగే ఫీచర్లతో కొత్త కారు… సోనెట్, కిగర్లకు గట్టి సవాల్
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా నుంచి మరో కొత్త కారు లాంచ్ అయింది. మీడియం బడ్జెట్ రేంజ్లో టాటా నెక్సాన్ ఫేస్లిఫ్ట్ పేరుతో కారును తీసుకొచ్చారు. దీని ఎక్స్ షోరూం ధర రూ.8.09 లక్షలుగా నిర్ణయించారు. Nexon facelift కారను ప్రధానంగా సెఫ్టీ ప్రధానంగా రూపొందించారు. ఇప్పటికే ఈ సెగ్మెంట్లో ఇప్పటికే ఉన్న హ్యూందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV300 మారుతి సుజుకి బ్రెజా కార్లకు గట్టి పోటీ అయితే ఇవ్వనుంది. మరి దీని ఫీచర్లు, మైలేజ్ ఇతర ప్రత్యేకతలు ఇప్పుడూ చూద్దాం. … Read more