• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముంబై ఘన విజయం

    ఐపీఎల్ 2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది.. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జట్టులో సూర్యకుమార్ యాదవ్(83) చెలరేగి ఆడాడు. ఏమాత్రం కనికరం చూపకుండా బెంగళూరు బౌలర్లపై సూర్య ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇషాన్ కిషన్(42), నేహాల్ వధేరా(52)లు రాణించారు. హసరంగ, వైశాఖ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. సూర్య ధనాధన్‌ ఇన్నింగ్స్‌ భారీ లక్ష్య ఛేదనలో … Read more

    Summer Special Drinks: మండు వేసవిలో శరీరాన్ని కూల్‌గా ఉంచే టాప్‌-10 శీతల పానియాలు ఇవే..!

    తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మళ్లీ మెుదలయ్యాయి. నిన్న, మెున్నటి వరకూ వర్షాలతో సేద తీరిన ప్రజలు వేసవి తాపంతో తిరిగి ఇబ్బందులు పడుతున్నారు. అగ్నిగుండంలా మండుతున్న సూర్యుడ్ని చూసి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎండవేడిమి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ బాహ్యా శరీరంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమ్మర్‌లో ఎలాంటి డ్రింక్స్‌ తాగాలి? శరీరాన్ని చల్లగా ఉంచే సమ్మర్‌ స్పెషల్‌ డ్రింక్స్‌ ఏవీ? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.  1. … Read more

    Rinku Singh: ధోని లాంటి ఫినిషర్‌ దొరికేశాడు.. రింకూ బ్యాట్‌ పడితే క్రికెట్‌ ప్రియులకు పూనకాలే..!

    దేశంలో ప్రస్తుతం రింకూ సింగ్ మేనియా నడుస్తోంది. ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ తరపున ఆడుతున్న రింకూ.. మ్యాచ్‌ మ్యాచ్‌కు తన క్రేజ్‌ పెంచుకుంటున్నాడు. ఇటీవల గుజరాత్ టైటాన్స్‌పై ఐదు సిక్సర్లు బాది మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన రింకూ సింగ్.. తాజాగా అటువంటి ప్రదర్శనతోనే మళ్లీ మెరిశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో మరోసారి తన బ్యాట్‌ను ఝళిపించాడు. స్లో వికెట్ మీద 10 బంతుల్లో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా ఫోర్ కొట్టి … Read more

    Suicide Thoughts: ఆత్మహత్య చేసుకోబోయే వారు ఎలా ఆలోచిస్తారు.. బయటపడాలంటే ఏం చేయాలి?

    తెలుగు రాష్ట్రాల్లో పది, ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు సంబరాల్లో మునిగిపోతుంటే.. తక్కువ వచ్చిన వారు మాత్రం నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. పరీక్షల్లో ఫెయిల్‌ అయితే ఇక తమకు భవిష్యత్తే లేదన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. క్షణికావేశంలో ఎంతో విలువైన ప్రాణాలను హరించేసుకుంటున్నారు. ఇటీవల ఏపీలో 9 మంది ఇంటర్‌ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగిల్చారు. అసలు ఆత్మహత్యకు ముందు విద్యార్థుల ఆలోచన తీరు ఎలా ఉంటుంది? ఎలాంటి ఆలోచనలు ఆత్మహత్యకు పురిగొల్పుతాయి? … Read more

    Adipurush Trailer Review: ఆ తప్పు మళ్లీ చేయలేదు.. నేటి జనరేషన్‌కు తగ్గట్టుగా ఆదిపురుష్

    ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రూతగా ఎదురుచూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్ విడుదలైంది. గతంలో విడుదల చేసిన టీజర్‌పై ఎన్నో వివాదాలు చెలరేగగా వాటిని సరిచేస్తూ డైరెక్టర్ ఓం రౌత్ తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ట్రైలర్ ఎలా ఉందో ఓసారి సమీక్షిద్దాం. ట్రైలర్ యాంగిల్ ఆదిపురుష్ ట్రైలర్‌ను రామ భక్తుడు అంజనేయుడి యాంగిల్‌లో చూపించారు. “రఘు రాముడు మనషిగా పుట్టిన భగవంతుడు. ఆయన జీవితం ధర్మానికి.. సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం .. అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ … Read more

    Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్‌ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!

    టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయి పల్లవి గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్‌’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన సాయిపల్లవి ఆ సినిమాతో ఎనలేని పేరును సంపాదించింది. ఫిదా చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్‌ హృదయాలను గెలుచుకుంది. అద్భుతమైన నటన, మిస్మరైజింగ్‌ డ్యాన్స్‌తో అందరిని ఆకట్టుకుంది. అయితే హీరోయిన్‌కు ఒక హిట్టు వస్తే అవకాశాలు క్యూ కట్టడం కామన్‌గా మారిపోయాయి. అందుకు తగ్గట్లే ఈ తరం హీరోయిన్లు ఎడపెడా సినిమాలు చేస్తూ ఫ్లాపులు మూటగట్టుకుంటున్నారు. అయితే ఈ ధోరణికి … Read more

    Vijay Devarakonda: బర్త్‌డే బాయ్‌ విజయ్‌ గురించి మీకు తెలియని టాప్‌ – 10 సీక్రెట్స్

    టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ ఒకరు. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో విజయ్‌ స్టార్‌ హీరోగా గుర్తింపు సంపాదించాడు. ‘అర్జున్‌ రెడ్డి’కి ముందు పలు సినిమాల్లో విజయ్‌ నటించినప్పటికీ అవి చిన్న పాత్రలు కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో వచ్చిన అర్జున్‌ రెడ్డి… విజయ్‌ కెరీర్‌ను పీక్స్‌లో నిలబెట్టిందని చెప్పొచ్చు. ఈ సినిమా ద్వారా రౌడీ హీరో అన్న ట్యాగ్‌ను విజయ్‌ సంపాదించాడు. అయితే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. విజయ్‌ గురించి తెలియని ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. సినిమాల్లోకి … Read more

    POLICE MOVIES: పోలీస్ యూనిఫామ్‌పై హీరోల మోజు.. పెరుగుతున్న సినిమాల హవా

    టాలీవుడ్‌లో పోలీసు సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్‌ ఇష్టపడుతుంటారు. అందుకే కథానాయకులు సైతం పోలీస పాత్రలు చేసేందుకు మక్కువ చూపిస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పోలీసు ట్రెండ్‌ నడుస్తోంది. దీంతో కథానాయకులు మళ్లీ పోలీసు కథలపై తమ దృష్టి కేంద్రీకరించారు. ఖాకీ దుస్తుల్లో కనిపించి తమ అభిమానులను అలరిస్తున్నాారు. అటు డైరెక్టర్లు సైతం పోలీసు స్టోరీలను సిద్దం చేయడంలో బిజీబిజీగా ఉన్నారు. మరి ఆ హీరోలు ఎవరు? ఏ సినిమాలో ఇప్పుడు చూద్దాం. 1. … Read more

    Karnataka Elections: సిద్ధరామయ్య VS డీకే శివకుమార్‌.. సీఎం సీటు కోసం అగ్రనేతలు పోటీ..!

    కర్ణాటకలో ఎన్నికల వేడి రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు గెలుపు మాదంటే మాది అని పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నాయి. అయితే భాజపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశముంది. ఇటీవల విడుదలైన పలు సర్వేలు కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తదుపరి సీఎం ఎవరన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది.  DK శివకుమార్‌ vs సిద్ధరామయ్య కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థుల జాబితాలో ప్రధానంగా రెండు పేర్లు … Read more

    Telugu OTT Releases: ఈ వారం (మే 8) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!

    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వేసవిలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 8-14వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, అనువాద చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి.  అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు: కస్టడీ నాగ చైతన్య (Naga Chaitanya) – కృతిశెట్టి (Krithi Shetty) జంటగా చేసిన కస్టడీ (Custody) చిత్రం ఈ వారమే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ … Read more