• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Chatrapathi Review: యాక్షన్‌ సీన్స్‌లో దుమ్మురేపిన బెల్లంకొండ.. ఛత్రపతితో హిట్‌ కొట్టినట్టేనా?

    నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్‌, నుష్రత్‌ భరుచ్చా, కరణ్‌సింగ్‌ ఛబ్రా, సాహిల్ వేద్, అమీత్‌ శివదాస్‌, రాజేంద్ర గుప్త డైరెక్టర్‌: V.V. వినాయక్‌ సంగీతం: తనిష్క్‌ బాగ్చీ నిర్మాత : అక్షయ్‌, ధవల్‌, జయంతీ లాల్ టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి.. తెలుగులో సూపర్ హిట్టుగా నిలిచి ప్రభాస్‌కి మాస్ హీరో ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఇదే సినిమాతో బాలీవుడ్‌లో మాస్ హీరోగా ఎదగడానికి బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం టాలీవుడ్ మాస్ … Read more

    Custody Review: ప్రేక్షకులను నాగచైతన్య తన ‘కస్టడీ’లో బంధించాడా? అక్కినేని ఫ్యామిలీకి హిట్‌ వచ్చిందా?

    అక్కినేని నాగ చైతన్య-కృతి శెట్టి హీరో హీరోయిన్ గా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కస్టడీ’. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియమణి, అరవింద స్వామి కీలక పాత్రల్లో నటించారు. చైతూ కానిస్టేబుల్‌గా కనిపిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అక్కినేని ఫ్యామిలీకి సరైన హిట్‌ లేని సమయంలో కస్టడీతో చై ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి, భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం హిట్‌ తెచ్చిపెట్టిందా? కానిస్టేబుల్‌ పాత్రలో నాగచైతన్య ఆకట్టుకున్నాడా? కస్టడీ క‌థ ఏంటి, ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. … Read more

    Kavya Thapar: ఇంత హాట్‌గా ఉందేంటి బాసూ.. చూపుల్తో పడేస్తున్న కావ్య థాపర్‌ 

    బిచ్చగాడు-2 లో ‘కావ్య థాపర్‌’ హీరోయిన్‌గా చేసింది. మే 19న ఆ చిత్రం రిలీజ్ కానుంది. బిచ్చగాడు-2 మూవీ ప్రమోషన్స్‌లో గ్లామర్‌గా పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహారాష్ట్రకు చెందిన ఈ భామ 2013లో ‘తత్కాల్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌ ద్వారా కెరీర్ ప్రారంభించింది. తెలుగులో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ‘ఏక్‌ మినీ కథా’ మూవీలోనూ అమృతగా కనిపించి కావ్య మెప్పించింది ఆ తర్వాత క్యాట్‌ (పంజాబీ), ఫర్జీ (హిందీ) వెబ్‌సిరీస్‌లలో నటించి అలరించింది తెలుగులో రవితేజతో కలిసి ఓ … Read more

    Adipurush: అమీర్‌ఖాన్‌ను ఢీకొట్టే మెునగాడు ప్రభాస్‌ ఒక్కడేనా.. దంగల్‌ రూ.2200 కోట్ల రికార్డు ఫసక్?

    దేశంలో ‘ఆదిపురుష్‌’ మేనియా ప్రారంభమైంది. ఇటీవల విడుదలైన ఆదిపురుష్‌ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కడంతో పాటు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ శ్రీరాముడిగా కనిపిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాయి. ఆదిపురుష్‌ రిలీజైతే అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఇప్పటినుంచే సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రూ.2000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన దంగల్‌ను వెనక్కి నెడుతుందని జోస్యం చెబుతున్నారు. మరీ ఆదిపురుష్‌ నిజంగానే దంగల్‌ కలెక్షన్స్‌ను బీట్‌ చేస్తుందా? ఆదిపురుష్‌కు ఉన్న ప్రతికూల, … Read more

    UPCOMING MOVIES: మూవీ లవర్స్‌కి సమ్మర్ ట్రీట్.. ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలుసా?

    కస్టడీ (మే 12) నాగచైతన్య – కృతి శెట్టి జంటగా చేసిన సినిమా  ‘కస్టడీ’. వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌ చేశారు భువన విజయం (మే 12) భువన విజయంలో సునీల్‌ లీడ్‌ రోల్‌లో చేశారు. యలమంద చరణ్‌ దర్శకత్వం వహించారు. కథ వెనుక కథ (మే 12) సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘కథ వెనుక కథ’ను తెరకెక్కించారు. సునీల్‌, విశ్వంత్‌ లీడ్ రోల్స్‌ చేశారు మ్యూజిక్ స్కూల్ (మే 12) ఈ సినిమాలో  శ్రియ శరణ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు ఛత్రపతి … Read more

    Google Pixel Fold Review: మార్కెట్‌లోకి గూగుల్‌ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌.. ఆకర్షిస్తున్న స్టన్నింగ్‌ ఫీచర్స్!

    టెక్‌బ్రాండ్ గూగుల్.. ‘Google I/O 2023’ పేరుతో నిర్వహించిన లాంచ్‌ ఈవెంట్‌ అట్టహాసంగా జరిగింది. బుధవారం (మే 10) జరిగిన ఈ కార్యక్రమంలో ‘పిక్సెల్ 7a’ ఫోన్‌తో పాటు, తన ఫస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ను గూగుల్‌ లాంచ్‌ చేసింది. ఇది గూగుల్ టెన్సర్ G2 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 13, ట్రిపుల్ రియర్ కెమెరా, 180 డిగ్రీ ఫోల్డింగ్ హింగ్ వంటి స్టన్నింగ్‌ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఫోన్‌లో ఇంకా ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి? దీని ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బిగ్‌ … Read more

    Google Pixel 7a Review: గూగుల్‌ నుంచి మరో సరికొత్త ఫోన్.. అదరగొడుతున్న అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు!

    మెుబైల్‌ తయారీ కంపెనీలకు భారత్‌ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు ఏటా కొత్త మోడళ్లను రిలీజ్‌ చేస్తూ మెుబైల్‌ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్‌ మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. గూగుల్‌ పిక్సెల్‌ 7 నుంచి మూడో మోడల్‌ను తీసుకొచ్చింది. Google Pixel 7a పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ ధర ఎంత? ఈ మెుబైల్‌ ఎలాంటి ప్రత్యేకతలు కలిగి ఉంది? మెుబైల్‌ ప్రియులను ఆకర్షించే ఫీచర్లు ఇందులో ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం.  ఒలెడ్‌ డిస్‌ప్లే … Read more

    HBD ADAH SHARMA: ఆదాశర్మను మీరు ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. టాప్‌-10 రేర్‌ పిక్స్ వైరల్‌

    ఇప్పుడు హీరోయిన్ ఆదాశర్మ పేరు దేశమంతా మార్మోగుతోంది. ది కేరళ స్టోరీలో ఆమె నటనకు గాను విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక సినీ కెరీర్ ముగుస్తుందనుకున్న తరుణంలో ది కేరళ స్టోరీ హిట్‌తో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. నేడు హీరోయిన్ ఆదాశర్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆదాశర్మ రేర్ పిక్స్‌తో పాటు ఆమె గురించి ప్రత్యేక విషయాలు మీకోసం.. ప్రముఖ నటి ఆదాశర్మ.. ముంబయిలోని నేవీ కుటుంబంలో జన్మించింది. చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకుంది. పదో తరగతి పూర్తి చేసిన వెంటనే … Read more

    Mothers Day: మదర్స్ డే స్పెషల్.. అమ్మలకు ఈ గిఫ్ట్స్ ఇచ్చి చూడండి.. సర్‌ప్రైజ్ చేయండి!

    అమ్మ గొప్పతనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బిడ్డ కోసం తల్లి తన జీవితాన్నే త్యజిస్తుంది. ఆదివారం (మే 14) మాతృదినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అమ్మ ప్రేమకు గుర్తుగా ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలని చాలా మంది భావిస్తుంటారు. కొన్ని ప్రత్యేక బహుమతుల కోసం తెగ వెతికేస్తుంటారు. చివరికీ ఏం ఇవ్వాలో అర్థంకాక కన్‌ఫ్యూజ్‌ అవుతుంటారు. అటువంటి వారి కోసమే YouSay ఈ బహుమతుల చిట్టాను తీసుకొచ్చింది. మదర్స్‌ డే రోజున ఎలాంటి గిప్ట్స్‌ ఇస్తే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం.  1. … Read more

    War 2: బాలీవుడ్‌ సినిమాలో ఎన్టీఆర్.. ఏడుస్తున్న తారక్ ఫ్యాన్స్‌.. దీనికి అసలు కారణం ఇదేనా?

    టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో జూ.ఎన్టీఆర్‌ ఒకడు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన RRR చిత్రంతో ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటనకు దేశం నలుమూలల నుంచి ప్రశంసలు వచ్చాయి. హాలీవుడ్‌ తారలు సైతం ఎన్టీఆర్‌ నటనను మెచ్చుకున్నారు. గ్లోబర్‌ స్టార్‌గా ఎదిగిన తారక్‌తో సినిమాలు చేసేందుకు హాలీవుడ్‌ దర్శకులు సైతం ఆసక్తి బహిరంగంగానే తమ ఆసక్తిని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ వార్‌-2 చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో … Read more