• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Telugu OTT Releases: ఈ వారం (మే 15) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..

    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వేసవిలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 14-21వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి.  అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు: అన్ని మంచి శకునములే యంగ్ హీరో సంతోష్ శోభన్, అందాల భామ మాళవిక నాయర్ జంటగా చేసిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. డైరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ … Read more

    Mothers Day Special: మహేష్ బాబు సోదరి ఎమోషనల్.. సరదాగా కాజల్, రాశి ఖన్నా, హనిరోజ్!

    మాతృదినోత్సవాన్ని సినీ తారలు ఘనంగా జరుపుకున్నారు. ఎప్పుడూ షూటింగ్‌లో బిజీగా ఉండే వారంతా మదర్స్‌డే రోజున పూర్తిగా తమ తల్లులతో టైమ్‌ స్పెండ్ చేశారు. వారితో ఆప్యాయంగా గడిపారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోలను సినీ తారలు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తమ తల్లితో ఉన్న అనుబంధాన్ని ఫొటోల రూపంలో పంచుకున్నారు. మరోవైపు అమ్మ దూరమైన జాన్వికపూర్‌, విష్ణుప్రియ తదితరులు తల్లితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మాతృదినోత్సవం సందర్భంగా తారలు పోస్టు చేసిన ఫొటోలు ఏవో ఇప్పుడు చూద్దాం.  పంజా వైష్ణవ్‌ … Read more

    Heroines Remuneration: రెమ్యూనరేషన్‌లో హీరోలతో పోటీ పడుతున్న కథానాయికలు.. టాప్ ఎవరంటే?

    సినిమా విజయాల్లో హీరోలతో పాటు హీరోయిన్స్‌ కీలక పాత్ర పోషిస్తారు. చివరి వరకూ ఉంటూ తమ నటనతో ఆకట్టుకుంటారు. అంతేగాక పాటల్లో గ్రామర్‌ షో చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. హీరోయిన్ల కోసమే సినిమా చూసే ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారంటే ఎలాంటి అతియోక్తి లేదు. మరి సినిమా కోసం ఎంతగానో కష్టపడే హీరోయిన్ల రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది?. సౌత్‌ ఇండియా కథానాయికల్లో పారితోషికంలో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఈ కథనంలో తెలుసుకుందాం. ఐశ్వర్య రాయ్‌ ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న సౌత్‌ ఇండియన్‌ కథానాయికగా ఐశ్వర్యరాయ్‌ … Read more

    HBD RAPO: ఈ  5 ఐకానిక్ డ్యాన్స్ మూమెంట్సే.. రామ్‌ను ఎనర్జటిక్‌ స్టార్‌ను చేసింది!

    టాలీవుడ్‌లో యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో అనగానే ముందుగా రామ్‌ పోతినేని గుర్తుకువస్తాడు. ఆయన నటించిన సినిమాలన్ని ఫుల్‌జోష్‌తో ఉంటాయి. డ్యాన్స్‌, యాక్షన్‌, కామెడీ, సెంటిమెంట్‌ ఇలా ప్రతీదానిలోనూ రామ్‌ తమదైన మార్క్‌ను చూపిస్తుంటాడు. తెలుగులో డ్యాన్స్‌ అద్భుతంగా చేసే అతి తక్కువమంది హీరోల్లో రామ్‌ పోతినేని ఒకరు. తెరపై రామ్‌ డ్యాన్స్‌ను ప్రేక్షకులు కళ్లు అప్పగించి మరి చూస్తుంటారు. తన మెుదటి సినిమా ‘దేవదాస్‌’తోనే తానేంటో రామ్‌  నిరూపించుకున్నాడు. కాగా, ఇవాళ రామ్‌ పోతినేని పుట్టినరోజు. ఈ నేపథ్యంలో రామ్‌ తన డ్యాన్స్‌తో … Read more

    WHO IS KARNATAKA CM: అసలు కథ ఇప్పుడే మెుదలైంది.. కౌన్ బనేగా కన్నడ సీఎం?

    ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. మెుత్తం 224 స్థానాలకు గాను136 గెలిచి విజయదుందిభి మోగించింది. అధికార భాజపా 64 సీట్లతో సరిపెట్టుకోగా JDS 20, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 114 మ్యాజిక్‌ ఫిగర్‌ను కాంగ్రెస్‌ అధిగమించడంతో ఆ పార్టీ తరపున సీఎంగా ఎవరు నిలబడతారన్నది ఆసక్తికరంగా మారింది. సీఎం రేసులో కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ D.K. శివకుమార్‌ (60), సీనియర్ నేత సిద్దరామయ్య (75)లు ఉన్నారు. వీరిలో ఒక్కరు మాత్రమే సీఎం … Read more

    Nushrratt Bharuccha: ఛత్రపతిలో బాలీవుడ్ బ్యూటీ నుష్రత్.. కండోమ్‌పై సినిమా చేసిందని తెలుసా?

    బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా చేసిన ఛత్రపతి (హిందీ) సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ  నుష్రత్‌ భరూచా హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా ఇవాళ రిలీజ్‌ కాగా తన గ్లామర్‌తో నుష్రత్‌ ఆకట్టుకుంది. ఛత్రపతి (హిందీ) సినిమా టాక్‌ ఎలా ఉన్నప్పటికీ నుష్రత్‌ గ్లామర్‌ ట్రీట్‌ మాత్రం అదిరిపోయిందని వీక్షకులు చెబుతున్నారు. తన అందచందాలతో అదరగొట్టిందని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. ‘కిట్టీ పార్టీ’ (2002) అనే హిందీ సీరియల్‌లో నుష్రత్‌ తొలిసారి బాలనటిగా నటించింది. ఆ తర్వాత ‘జై సంతోషి మాత’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది.  … Read more

    18 Years Of Bhadra: మొదట హీరో రవితేజ కాదు.. సినిమా విడుదలకు ముందు ఇన్ని జరిగాయా?

    మాస్‌ మహారాజ రవితేజను స్టార్‌గా నిలబెట్టిన సినిమాల్లో భద్ర ముందు వరుసలో ఉంటుంది. 2005లో వచ్చిన భద్ర సినిమా ద్వారానే బోయపాటి శ్రీను డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. 18 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున (మే 12, 2005) రిలీజైన ఈ చిత్రం ప్రభంజనమే సృష్టించింది. అప్పటికే మాస్‌ హీరోగా పేరు తెచ్చుకున్న రవితేజను భద్ర సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువ చేసింది. అలాగే దిల్‌రాజును ఇండస్ట్రీలో బలమైన నిర్మాతగా నిలదొక్కుకొనేలా చేసింది. ఈ సినిమాకు దేవిశ్రీ అందించిన పాటలు అప్పట్లో ఉర్రూతలూగించాయి. … Read more

    Redmi A2 series : రెడ్‌మీ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. ఎంట్రీ లెవెల్ ఫీచర్లతో మార్కెట్‌లోకి..!

    ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ రెడ్‌మీ.. మరో రెండు బడ్జెట్‌ ఫోన్లను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. రెడ్‌మీ A2, రెడ్‌మీ A2+ ఫోన్లను భారత్‌లో మే 19న లాంచ్‌ చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. తక్కువ బడ్జెట్‌లో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో వీటిని తీసుకొస్తున్నట్లు చెప్పింది. Redmi A2 series మెుబైల్‌ ప్రియులకు కచ్చితంగా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేసింది. గతేడాది రెడ్‌మీ లాంచ్‌ చేసిన A1 series ఫోన్స్ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్‌మీ తీసుకొస్తున్న A2 seriesపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో … Read more

    Chatrapathi Review: యాక్షన్‌ సీన్స్‌లో దుమ్మురేపిన బెల్లంకొండ.. ఛత్రపతితో హిట్‌ కొట్టినట్టేనా?

    నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్‌, నుష్రత్‌ భరుచ్చా, కరణ్‌సింగ్‌ ఛబ్రా, సాహిల్ వేద్, అమీత్‌ శివదాస్‌, రాజేంద్ర గుప్త డైరెక్టర్‌: V.V. వినాయక్‌ సంగీతం: తనిష్క్‌ బాగ్చీ నిర్మాత : అక్షయ్‌, ధవల్‌, జయంతీ లాల్ టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి.. తెలుగులో సూపర్ హిట్టుగా నిలిచి ప్రభాస్‌కి మాస్ హీరో ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఇదే సినిమాతో బాలీవుడ్‌లో మాస్ హీరోగా ఎదగడానికి బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం టాలీవుడ్ మాస్ … Read more

    Custody Review: ప్రేక్షకులను నాగచైతన్య తన ‘కస్టడీ’లో బంధించాడా? అక్కినేని ఫ్యామిలీకి హిట్‌ వచ్చిందా?

    అక్కినేని నాగ చైతన్య-కృతి శెట్టి హీరో హీరోయిన్ గా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కస్టడీ’. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియమణి, అరవింద స్వామి కీలక పాత్రల్లో నటించారు. చైతూ కానిస్టేబుల్‌గా కనిపిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అక్కినేని ఫ్యామిలీకి సరైన హిట్‌ లేని సమయంలో కస్టడీతో చై ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి, భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం హిట్‌ తెచ్చిపెట్టిందా? కానిస్టేబుల్‌ పాత్రలో నాగచైతన్య ఆకట్టుకున్నాడా? కస్టడీ క‌థ ఏంటి, ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. … Read more