• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘మీ వీపులకే కాంగ్రెస్ జెండాలు కడతాం’

    ప్రజా సమస్యల గురించి చర్చించకుండా TRS, BJP చిల్లర రాజకీయాలు చేస్తాన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు కట్టిన TRS, BJP ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేశారు. వాటిని తొలిగించేందుకు వచ్చిన మా కార్యకర్తలను అరెస్టు చేయడమేంటని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్ కు బుద్ది ఉందా అని ప్రశ్నించారు. రాజకీయ విజ్ఞత పాటించాల్సిన సందర్భంలో ఇలా చేయడమెంటన్నారు. మీ వీపులకే కాంగ్రెస్ జెండాలు కడతామని హెచ్చరించారు.

    Live: హైదరాబాద్లో ప్రారంభమైన BJP జాతీయ కార్యవర్గ సమావేశాలు

    హైదరాబాద్లో ప్రారంభమైన BJP జాతీయ కార్యవర్గ సమావేశాలు హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ నేతలు రేపు మధ్యాహ్నం సెషన్లో ప్రధాని మోదీ, అమిత్ షా ప్రసంగాలు జగత్ ప్రకాశ్ నడ్డా అధ్యక్షతన సమావేశం పార్టీ బలోపేతంపై చర్చిస్తామని మోదీ ట్వీట్ రెండు రోజులపాటు జరగనున్న కార్యవర్గ సమావేశాలు రేపు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ సమావేశం రేపు కూడా హైదరాబాద్లోనే ప్రధాని మోదీ

    TRS ఫ్లెక్సీలపై కేంద్ర మంత్రి ఆగ్రహం

    TRS ఫ్లెక్సీల తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం TRS కావాలనే అహంకారంగా వ్యవహరిస్తుందని వెల్లడి మా పార్టీ మీటింగ్ ఉంటే రెచ్చగొట్టే విధంగా TRS ఫ్లెక్సీలు పెట్టిందని వెల్లడి ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తుందన్న కిషన్ రెడ్డి టీఆర్ఎస్ చిల్లర రాజకీయం చేస్తుందని మండిపాటు ఒక పార్టీ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇలా అడ్డుకోవడం ఎక్కడా చూడలేదని వెల్లడి TRSను కుకటి వెళ్లతో సహా పెకిలిస్తామన్న కిషన్ రెడ్డి

    BJPపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

    BJPపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు బీజేపీ సర్కస్ రాబోతుందంటూ ప్రకటన రెండు రోజులు ఉంటుందని వెల్లడి నేతలు వచ్చి ప్యారడైజ్ హోటల్, బావార్చిలో బిర్యానీ తిని ఇరానీ టీ స్వీకరించాలని కితాబు బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు చెప్తారని ఎద్దేవా సాలు దొర, సెలవు దొర కేసీఆర్ కాదని వ్యాఖ్య దేశంలో అసలు దొర మోదీ అంటూ వెల్లడి

    ‘కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి’

    సీఎం KCRపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భార్య జమున సంచలన కామెంట్లు చేశారు. తమకు అక్రమ భూమి గుంట కూడా లేదన్నారు. ఉన్నట్లు ఫ్రూవ్ చేస్తే ముక్కు నేలకు రాస్తామన్నారు. సీఎం కేసీఆర్ సిద్ధమా అంటు సవాల్ విసిరారు. సీఎం, అధికారులు మాత్రమే రేపు వచ్చి భూమి సర్వే చేసుకోవాలన్నారు. జమున హ్యాచరీస్ ల్యాండ్స్ తాము కొన్నట్లు పేపర్లు కూడా ఉన్నాయన్నారు. తమ భూములకు కేసీఆర్ కు ఏం సంబంధమని నిలదీశారు.

    టీ-హబ్ 2.0ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

    – టీ-హబ్ 2.0ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ – ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంగణం – 52.82 లక్షల చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటు – జూలై 1 నుంచి కొత్త భవనంలోకి స్టార్టప్స్ – 2000 స్టార్టప్స్ పనిచేసుకునేందుకు అవకాశం – 10 అంతస్తుల్లో రూ.276 కోట్లతో నిర్మాణం

    భారీ పబ్లిసిటీ స్కెచ్ వేసిన TRS

    TRS పార్టీ భారీ పబ్లిసిటీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ స్కెచ్ తోనే బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇంతకీ విషయమేంటంటే.. జూలై 2,3 వ తేదీల్లో నగరంలోని హైటెక్స్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు ప్రధానితో సహా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. ఈ సమయంలో పబ్లిసిటీ పీక్స్ లో ఉండాలని రాష్ట్ర బీజేపీ భావిస్తోంది. కానీ అందుకు ఏ మాత్రం అవకాశం లేకుండా నగరంలోని మెజారిటీ మెట్రో … Read more

    48 గంటల్లో భార్య జాడ చెప్పకపోతే..శవాల లోకేషన్ షేర్ చేస్తా

    తెలంగాణ వికారాబాద్ జిల్లా BSP ప్రెసిడెంట్ సత్యమూర్తి భార్య మూన్నెళ్ల క్రితం నుంచి కనిపించడం లేదు. అయితే పోలీసులకు కంప్లైట్ చేసినా కూడా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే దొరకడం లేదన్నారు. మరోవైపు 48 గంటల్లో పోలీసులు తన భార్య ఆచూకీ కనుగొనకపోతే తమ శవాలు లోకేషన్ పెడడాతనని వీడియోలో పేర్కొన్నాడు. దీంతో విషయం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

    పరాకాష్టకు చేరుకున్న ప్రీ వెడ్డింగ్ సరసాలు.. ఆసుపత్రి పాలయిన యువ జంట..

    ప్రీ వెడ్డింగ్ షూట్స్.. పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఈ పదాలు బాగా వినబడుతున్నాయి. పెళ్లంటే నూరేళ్ల పంట అని భావిస్తున్న యువత తమ చేతిలో డబ్బులు లేకున్నా కానీ అనవసర ఆర్భాటాలకు పోతూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటోంది. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ల సరదాల వలన ఇప్పటికే అనేక మంది ప్రమాదాల బారిన పడిన ఘటనలు చూశాం. అయినా కానీ యువతరం మాత్రం మారడం లేదు. ఎంత మందికి ఏమయినా పర్వాలేదు.. తగ్గేదేలే అంటూ వ్యవహరిస్తున్నారు. ఇలానే నగరానికి … Read more

    హైద‌రాబాద్ రెస్టారెంట్‌లో మ‌ర్యాద చూపిస్తే డిస్కౌంట్

    హైద‌రాబాద్ ఖాజాగూడాలోని ఐటీ కారిడార్‌లో ప్రారంభించిన దక్షిణ్-5 అనే ప‌రిమిత 56 సీట్స్ క‌లిగిన‌ రెస్టారెంట్‌ ఆస‌క్తిక‌ర‌మైన డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది. భోజ‌నం ఆర్డ‌ర్ చేసే ప‌ద్ధ‌తిలోనే మీకు డిస్కౌంట్ ల‌భిస్తుంది. అదెలా అంటే ఏదైనా ఆర్డ‌ర్ చేసేట‌ప్పుడు ‘please’, ‘thank you’, ‘have a nice day’ అని చెప్తే చాలు మీ ఫుడ్‌పై మీకు డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు థాలీని ఆర్డర్ చేసేటప్పుడు ‘a thali please’ అని ఆర్డ‌ర్ చేస్తే, అస‌లు ధ‌ర రూ.165 అయితే రూ.150కే ల‌భిస్తుంది. ఒక‌వేళ ‘good … Read more