- TRS ఫ్లెక్సీల తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
- TRS కావాలనే అహంకారంగా వ్యవహరిస్తుందని వెల్లడి
- మా పార్టీ మీటింగ్ ఉంటే రెచ్చగొట్టే విధంగా TRS ఫ్లెక్సీలు పెట్టిందని వెల్లడి
- ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తుందన్న కిషన్ రెడ్డి
- టీఆర్ఎస్ చిల్లర రాజకీయం చేస్తుందని మండిపాటు
- ఒక పార్టీ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇలా అడ్డుకోవడం ఎక్కడా చూడలేదని వెల్లడి
- TRSను కుకటి వెళ్లతో సహా పెకిలిస్తామన్న కిషన్ రెడ్డి

Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్