• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పూల్‌లో రచ్చ చేస్తున్న పటాస్ పిల్ల.. పరువాలు పీక్స్

    టాలీవుడ్ బుల్లి తెర యాంకర్ శ్రీముఖి గురించి తెలియని బుల్లి తెర ప్రేక్షకులు ఉండరు. తన గ్లామర్‌తోనే కాకుండా పంచులతో కూడా అలరిస్తూ ఉంటుంది. అటువంటి శ్రీముఖి కెరీర్ తొలినాళ్లలో కొన్ని సినిమాలు కూడా చేసింది. కానీ అమ్మడుకి అక్కడ బ్రేక్ రాకపోవడంతో తన దృష్టినంతా బుల్లితెర మీదికి షిఫ్ట్ చేసింది. సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలతో పిచ్చెక్కించే ఈ భామ.. ఈ సారి పూల్‌లో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలపై నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ … Read more

    హీటేక్కిస్తున్న మన్నార చాప్రా.. ఎద అందాలను చూపిస్తూ

    తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మన్నార చోప్రా. ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తూ మంచి ఆఫర్ల కోసం వెయిట్ చేస్తోంది ఈ అమ్మడు. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో కనిపించినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఆమె అభిమానులకు వినోదం పంచుతూనే ఉంటుంది. తరచూ హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన పిక్స్ కూడా హీటెక్కిస్తున్నాయి. పింక్ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ.. కుర్రకారు మతి పోగొడుతోంది … Read more

    HBD Koratala Shiva: సామాజిక అంశాల‌తో క‌మ‌ర్షియ‌ల్ మూవీల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు

    కొర‌టాల శివ మిర్చి సినిమాతో డైరెక్ట‌ర్‌గా త‌న కెరీర్‌ను ప్రారంభించాడు. అంత‌కుముందు కొన్ని సినిమాల‌కు రైట‌ర్‌గా ప‌నిచేశాడు. భ‌ద్ర‌, ఒక్క‌డున్నాడు, మున్నా, బృందావ‌నం, సింహా, ఊస‌ర‌వెల్లి వంటి సినిమాల‌కు క‌థ‌ల‌ను అందించాడు. కొర‌టాల శివ ప్ర‌తి సినిమాలో ఒక సామాజిక అంశాన్ని స్పృశిస్తూ దాన్ని క‌మ‌ర్షియ‌ల్‌గా తెర‌కెక్కిస్తాడు.   1.మిర్చి మిర్చి మూవీతో ప్ర‌భాస్‌ను మ‌రోసారి చ‌త్ర‌ప‌తి నాటి మాస్ హీరోను గుర్తుచేశాడు. ఆ సినిమాలో రెండు గ్రామాల మ‌ధ్య జరిగే ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌ల‌ను మాట్లాడుకొని ముగించ‌వ‌చ్చు అనే కోణాన్ని చాలా కొత్త‌గా చూపించాడు. ఈ … Read more

    హ్యాపీ బర్త్‌డే శ్రీలీల

    పెళ్లి సందడి అంటూ సందడి చేసి తెలుగు ప్రేక్షకులను తనవైపు ఒక్క సారిగా తిప్పుకుంది శ్రీలీల. తన చక్కటి అభినయం, చూడముచ్చటైన అందం, నెమలి లాంటి నాట్యంతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది. ‘కిస్’ అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ క్యూటీ.. ఆ సినిమాకు బెస్ట్ డెబ్యూ ఫిమేల్ లీడ్ విభాగంలో ‘సైమా’ అవార్డు కూడా గెలుచుకుంది. ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూ, వరుసగా సినిమాలకు సంతకం పెడుతూ ఫుల్ బిజీ అయ్యింది ఈ అమ్మడు. శ్రీలీల మరిన్ని సినిమాలు … Read more

    పొట్టి దుస్తుల్లో రెచ్చిపోతున్న పూనమ్ బజ్వా..

    నటి పూనమ్ బజ్వా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తనదైన శైలిలో పోస్టులు పెడుతూ సోషల్ మీడియా కుర్రకారును ఎప్పుడూ తనవైపుకు తిప్పుకుంటుంది. ఈ భామకు సోషల్ మీడియా ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో కూడా నటించి మెప్పించింది. 2005లో సిల్వర్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది అప్పటి నుంచి వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా మారుతోంది. తాజాగా పింక్ కలర్ స్కర్ట్ వేసుకుని బీచ్‌లో దిగిన … Read more

    ఒకే ఫ్రేములో చిరు.. కమల్.. సల్మాన్ 

    టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన ముగ్గురు బడా స్టార్లయిన చిరంజీవి, కమల్ హాసన్, సల్మాన్ ఖాన్ ఒకే ఫ్రేములో దర్శనమిచ్చారు. వీరితో పాటు యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజన్ కూడా ఆ ఫొటోలో ఉన్నాడు. ఇటీవలే లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కమల్ హాసన్‌ను పిలిచి ఘనంగా సన్మానించాడు. ఈ వేడుకలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నాడు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చాడు. … Read more

    పెళ్లిలో న‌య‌న‌తార క‌ట్టుకున్న చీర ధ‌రెంతో తెలుసా?

    న‌య‌న‌తార‌, విఘ్నేశ్ శివ‌న్ దాదాపు ఏడేళ్ల ప్రేమాయ‌ణం త‌ర్వాత నిన్న పెళ్లి చేసుకున్నారు. మ‌హాబ‌లిపురంలో హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం వీరి పెళ్లి జ‌రిగింది. అయితే పెళ్లిలో న‌య‌న‌తార క‌ట్టుకున్న చీర‌, న‌గ‌లు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. విఘ్నేశ్ శివ‌న్ కుటుంబం సాంప్ర‌దాయం ప్ర‌కారం వ‌దువు ఎరుపు రంగు చీర క‌ట్టుకోవాల‌ట‌. దీనికోసం ఆమె ప్ర‌త్యేకంగా చీర‌ను డిజైన్ చేయించుకుంది. రూ.25 ల‌క్ష‌ల విలువైన ఈ చీర కోసం మొత్తం 15 మంది డిజైన‌ర్లు ప‌నిచేశార‌ట‌. ఫ్యాబ్రిక్‌ను స్పెష‌ల్‌గా విదేశాల నుంచి … Read more

    మోడ్ర‌న్ లుక్‌లో కీర్తిసురేశ్ వైర‌ల్ ఫోటోస్‌

    కీర్తి సురేశ్ కెరీర్ ప్రారంభంలో ట్రెడీష‌న‌ల్ లుక్‌లో క‌నిపించేది. కానీ ఇప్పుడు స్టైల్ మార్చింది. స‌ర్కారు వారి పాట సినిమాలో కూడా వెస్ట్ర‌న్ డ్రెస్సుల్లో మోడ్ర‌న్ అమ్మాయిలా క‌నిపించింది. ముందు బొద్దుగా ఉండే ఈ భామ‌ నాజూగ్గా మారిన త‌ర్వాత లేటెస్ట్ ఫోటోషూట్‌తో సంద‌డి చేస్తుంది. తాజాగా స‌ముద్రం ఒడ్డున సింగిల్ పీస్ లాంగ్ స్లీవ్‌లెస్ డ్రెస్, వైట్ బ్యాగ్‌తో స్టైలిషో పోజులిచ్చింది. మ‌హాన‌టిని ఈ లుక్‌లో చూస్తున్న ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల‌వుతున్నారు. Courtesy Instagram: Keerthy suresh Courtesy Instagram: Keerthy suresh … Read more

    అందాల ఆర‌బోత‌తో కుర్రాళ్ల మ‌తులు పోగొడుతున్న శ్రీవ‌ల్లీ

    ర‌ష్మిక మంద‌న ప్ర‌స్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అంత‌టా బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అన‌తికాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయిన ఈ అమ్మ‌డు ఫిల్మ్‌ఫేర్, హ‌లో వంటి మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌పేజీల‌పై క‌నిపించింది. సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ లేటెస్ట్‌గా పోస్ట్ చేసిన ఫోటోలు కుర్ర‌కారు మ‌తిపోగొడుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగులో సీతారామం, ద‌ళ‌ప‌తి విజ‌య్ 66 సినిమాల్లో న‌టిస్తుంది. మ‌రోవైపు బాలీవుడ్ బ‌డా స్టార్ ర‌ణ్‌బీర్ క‌పూర్ స‌ర‌స‌న యానిమ‌ల్‌లో న‌టిస్తుంది. ఇప్ప‌టికే హిందీలో రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా … Read more

    ప్యారిస్‌లో హీట్ పెంచేసిన ప్రియాంక చోప్రా

    గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న ఈ నటి సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూ ఉంటుంది. నిత్యం ఎదో ఒక ఈవెంట్‌లో మెరిసే ఈ భామ ప్రస్తుతం పారిస్‌లో బల్గారీ ఈవెంట్‌కు హాజరైంది. అక్కడ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. స్కిన్ ఫిట్ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ కెమెరాకు ఫోజిచ్చిన ప్రియాంకను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Courtesy Instagram: … Read more