• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వంకాయలు హీరోయిన్ బుగ్గల్లా ఉన్నాయి: చిరు

  టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అలనాటి నటుడు రావు గోపాల్ రావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రావు గోపాల్ కుమారుడైన రావు రమేష్ తన స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అతని నటన, టైమింగ్ పర్ ఫెక్టుగా ఉంటుందని మెచ్చుకున్నాడు. రావు రమేష్ నాన్న గారిని మావయ్యగారని పిలివాడినన్నారు. షూటింగ్ లాంచ్ సమయంలో అద్భుతమైన వంటకాలను తీసుకొచ్చేవారని చెప్పారు. అంతేకాదు రావు గోపాల్ రావు గారు వంకాయలను హీరోయిన్ తో పోల్చినట్లు తెలిపాడు. పక్కా కమర్షియల్ ప్రి రిలీజ్ వేడుకలో భాగంగా మెగాస్టార్ ఈ కామెంట్లు చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv