• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మాళ‌విక ‘తోబా’ మ్యూజిక్ వీడియో.. ఆమె గ్లామ‌ర్‌కు నెటిజ‌న్లు ఫిదా

    మాళ‌విక మోహ‌న‌న్ ఆమె చేసిన సినిమాల‌కంటే సోష‌ల్‌మీడియాలో హాట్ ఫోటోషూట్‌ల‌తోనే ఎక్కువ ఫేమ‌స్ అనే చెప్పాలి. మాస్ట‌ర్, మార‌న్ వంటి డ‌బ్బింగ్ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మే. అయితే తాజాగా ఆమె చేసిన ‘తోబా’ అనే మ్యూజిక్ వీడియో ట్రెండింగ్‌గా మారింది. పాపులర్ ర్యాపర్ షా, ప్లే బ్యాక్ సింగర్ పాయల్ దేవ్‌తో క‌లిసి ఆమె ఈ వీడియోలో క‌నిపించింది. అందాలు ఆరోబోస్తూ ఆమె చేసిన డ్యాన్స్‌కు నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు. ఇప్ప‌టికే ఆ పాట‌కు 12 మిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ పాట‌తో మాళ‌విక కెరీర్ గ్రాఫ్ పెరుగుతుందేమో చూడాలి మ‌రి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv