• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒకే పాటకు చిందులేసిన చిరంజీవి, సల్మాన్ ఖాన్

    మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్ ఫాదర్ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో, ఒకే స్టేజ్ మీద స్టెప్పులు వేస్తే ఎలా ఉంటది. ఆ టైమ్ రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కలిసి ఓ పాటకు డాన్స్ చేశారు. ఆ పాటకు ఫేమస్ కొరియోగ్రఫర్ ప్రభుదేవా నృత్యాలు సమకూర్చగా, తమన్ మ్యూజిక్ అందించాడు. ఈ క్రేజీ కాంబినేషన్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పవచ్చు. ఈ సినిమాకు మోహన్ రాజా డైరెక్షన్ చేస్తున్నారు. ఈ మేరకు స్వయంగా చిరంజీవి ట్విట్టర్ ద్వారా ఆ పిక్ పంచుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv