• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • టీ అమ్ముకుంటున్న సీఎం సోదరి

  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సోదరి శశి పాయల్‌ టీ దుకాణాన్ని నడుపుతూ నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని పౌఢీలో మాతా భువనేశ్వరి ఆలయ సమీపంలో శశి పాయల్‌ టీ దుకాణం ఉంది. ఆమెకు సంబంధించిన వీడియోను మాజీ ఎమ్మెల్యే ఒకరు తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా అది వైరల్‌గా మారింది. ఉత్తరాఖండ్‌లోని పౌఢీలో జన్మించిన యోగి ఆదిత్యనాథ్‌కు ఏడుగురు తోబుట్టువులు. అందులో పెద్దవారు శశి పాయల్‌ కాగా.. యోగి అయిదో సంతానం.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv