• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గర్భిణీల పౌష్ఠికాహారంలో చనిపోయిన పాము

  టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాము కళేబరమున్న ఖర్జూరాల్ని గర్భిణులకు పంపిణీ చేశారని ఆరోపించారు. సైకో జగన్‌ ఇచ్చేది పౌష్టికాహారమా? విషాహారమా? అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం కింద ఇచ్చిన ఎండు ఖర్జూరం ప్యాకెట్‌లో పాము కళేబరం ఉన్న ఫొటోలు, వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా జంబువారిపల్లి శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకి ఇచ్చే పౌష్టికాహారంలో చచ్చిన పాము బయటపడినట్లు పేర్కొన్నారు.

  https://x.com/naralokesh/status/1712295250071310554?s=20
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv