దిశా పటానీ తన హాట్‌ఫోటోషూట్‌లతో ఇన్‌స్టాగ్రామ్‌ను హీటెక్కిస్తుంది. ప్రస్తుతం ఆమె ‘ఏక్ విలన్ రిటర్న్స్’ ప్రమోషన్స్‌తో బీజీగా ఉంది. ఈ సినిమాలో జాన్ అబ్రహంతో కలసి ఘాటు రొమాన్స్‌తో రెచ్చిపోయింది. ఇటీవలే టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణానికి ముగింపు పలికిన దిశ ఇకపై సినిమాలతో బిజీగా మారనుంది. ప్రస్తుతం హిందీలో సయోధ, టీనా చిత్రాల్లో నటిస్తుంది. మరోవైపు ప్రతిష్ఠాత్మకమైన ‘ప్రాజెక్ K’ లో ఆఫర్ కొట్టేసింది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్‌లో మళ్లీ బీజీ కానున్నట్లు తెలుస్తుంది.
-
Courtesy Instagram: disha pathani -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్