• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సుదర్శన్ థియేటర్ వద్ద పోకిరి సందడి

    సూపర్ స్టార్ మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పోకిరి’ సినిమా క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా స్పెషల్ షోస్ వేశారు. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న ఈ సినిమాకి అభిమానులు డప్పులు వాయిస్తూ సందడి చేస్తూ వెళ్లారు. కొత్త సినిమా విడుదలకు ఉండే హంగామా చేశారు. ప్రస్తుతం సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv