• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విక్రమ్ వేద ఆల్కహోలియా వీడియో సాంగ్ రిలీజ్

    హృతిక్ రోషన్ నటించిన విక్రమ్ వేద మూవీ నుంచి ఆల్కహోలియా వీడియో సాంగ్ విడుదలైంది. ఈ పాటలో హృతిక్ రోషన్ మందు సీసాతో బారులో వేసిన స్టెప్పులు అదరగొడుతున్నాయి. ఈ పాటకు మనోజ్ ముంతాషిర్ లిరిక్స్ అందించగా, విశాల్, షేకర్, స్నిగ్ధజిత్ భౌమిక్, అనన్య చక్రవర్తి కలిసి ఆలపించారు. మేఘదీప్ బోస్ మ్యూజిక్ అందించగా, గణేష్ హెగ్డే కొరియోగ్రఫీ చేశారు. సైఫ్ అలీఖాన్, రాధికా ఆప్టే, రోహిత్ సరాఫ్ నటించిన ఈ హిందీ చిత్రం సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. తమిళంలో సక్సెస్ సాధించిన విక్రమ్ వేద మూవీ రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv