• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వినరా సోదరా వీర కుమారా అంటున్న హీరో నిఖిల్

    కార్తీకేయ 2 మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం వినూత్నంగా ప్రచారం చేస్తుంది. తాజాగా వినరా సోదరా వీర కుమారా.. తందనా తానా అంటు ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ మూవీ ఆగస్టు 13న థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఈ చిత్రానికి చందు మొండేటీ దర్శకత్వం వహించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv