• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కార్తికేయ టీం విజయవాడ టూర్ హైలైట్స్

    నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి తెరకెక్కించిన సినిమా ‘కార్తికేయ 2’. ఆగష్టు 13వ తేదీన విడుదల కానున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. దాని తగ్గట్టే చిత్రబృందం ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. అందులో భాగంగానే విజయవాడలో ప్రమోషన్ నిర్వహించింది. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv