• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్వర్ణదేవాలయంలోకి ఆ అమ్మాయికి నో ఎంట్రీ!

    పంజాబ్‌: అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయానికి వచ్చిన ఓ అమ్మాయిని లోపలికి ప్రవేశించకుండా అడ్డుకోవడం చర్చనీయాంసమైంది. ఆమె ముఖంపై త్రివర్ణ పతాకం పెయింట్ ఉండటంతోనే లోపలికి ‌అనుమతి లభించలేదని ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)కూడా వైరల్‌గా మారింది. దీనిపై శిరోమణి గురుద్వార ప్రబంధక్‌ కమిటీ స్పందించింది. మహిళ ముఖంపై ఉన్న పెయింటింగ్‌ భారతీయ జెండా కాదని పేర్కొంది. అందులో అశోకచక్రం లేదని, అది రాజకీయ పార్టీ జెండా అయి ఉండొచ్చని చెప్పింది. అందుకే అనుమతి లభించలేదని వివరణ ఇచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv