• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆగష్టు 21న సాయంత్రం 5.30 నిమిషాలకు..

    రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘KGF’ ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఆగష్టు 21న సాయంత్రం 5.30 గంటల నుంచి జీ తెలుగులో జరగనుంది. ఈ మేరకు జీ తెలుగు 100 ఫీట్ల పోస్టర్ ప్రదర్శించి ప్రకటించింది. జీ తెలుగు ప్రకటించిన వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv