• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘సీతారామం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ప్రభాస్

  దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపుడి ‘సీతారామం’ అనే సినిమాను తెరకెక్కించారు. ఆగష్టు 5వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. రేపు(ఆగష్టు 3న) జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెబల్ స్టార్ ప్రభాస్ హాజరుకానున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ఓ వీడియో విడుదల చేసింది.