నటి రిద్ధి కుమార్ తెలుగులో ‘లవర్’ అనే సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. తాజాగా ఆమె అమెజాన్ ప్రైవ్ వీడియో వెబ్‌సిరీస్‌లో నటించింది. క్రాష్ కోర్స్ అనే హిందీ వెబ్‌సిరీస్ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్ట్ 5న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా బ్లాక్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌లో మెరిసింది. రిద్ధికుమార్ లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
-
Courtesy Instagram: Riddhi Kumar -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్