• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • క్షమాపణలు చెప్పిన షంషేరా మూవీ డెరైక్టర్

    షంషేరా మూవీ డెరైక్టర్ కరణ్ మల్హోత్రా క్షమాపణలు చెప్పారు. రూ.150 కోట్లు ఖర్చు పెట్టిన సినిమా 6 రోజులైన కూడా కలెక్షన్లు రూ.60 కోట్లు కూడా దాటలేదు. తొలి రోజు నుంచే ఈ మూవీపై నెగిటివ్ టాక్ రావడంతో వసూళ్లు భారీగా పడిపోయాయి. ఇందులో యాక్ట్ చేసిన రణ్ బీర్ కపూర్, అజయ్ దేవగణ్ ఫ్యాన్స్ దర్శకుడిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ద్వేషం, ఆవేశాన్ని భరించలేకపోయానని కరణ్ ఇన్ స్టా వేదికగా పేర్కొన్నారు. మంచి, చెడు, ప్రతిదీ సమానంగా చూస్తానన్న ఆయన, తనపై నమ్మకం ఉంచిన చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

     
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv