• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • షారుఖ్‌ ఖాన్‌ను చంపిస్తామంటూ బెదిరింపులు

  బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌కు బెదిరింపుల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు Y+ కేటగిరీ భద్రతను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల షారుఖ్‌ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖలు పంపడం కలకలం రేపింది. గతంలో పఠాన్ సినిమాలో బేషరమ్ సాంగ్ విడుదల సందర్భంగా వివాదం చెలరేగిన సంగతి తెలసిందే. ఈక్రమంలోనే ఆయనకు బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది.

  వివాహ బంధాలకు విలువే లేదు: దీపికా

  ప్రస్తుత తరంలో వివాహ బంధాలకు విలువ లేకుండా పోయిందని బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొణె పేర్కొంది. ‘‘నేటి తరం భార్యాభర్తలకు సహనం లేదు. ప్రస్తుత తరం వారు పాత తరం వారి నుంచి జీవిత పాఠాలు నేర్చుకోవాలి. వివాహ బంధం ధృడంగా ఉండాలంటే సహనం ముఖ్యం. మన తల్లిదండ్రుల నుంచి కూడా మనం నేర్చుకోవాలి.’’ అంటూ తెలిపింది. కాగా 2018లో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను దీపికా పడుకొణె ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ కే’ మూవీలో నటిస్తోంది.

  ఆస్కార్‌కు బయలుదేరిన దీపిక పదుకొణె

  [VIDEO](url): బాలీవుడ్ క్వీన్ దీపిక పదుకొణె అమెరికా బయలు దేరింది. ఆస్కార్ వేడుకలకు హాజరయ్యేందుకు ముంబై నుంచి పయనమయ్యింది. ఈ క్రమంలో ముంబై ఎయిర్‌పోర్ట్ వద్ద ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చింది. థాంక్యూ అంటూ మెసేజ్‌ని షేర్ చేసిందీ పఠాన్ బ్యూటీ. 95వ ఆస్కార్ వేడుకలకు దీపిక పదుకొణె అవార్డ్ ప్రజెంటర్‌గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. భారత్ నుంచి ప్రజెంటర్ల లిస్టులో చోటు దక్కించుకున్న ఏకైక సెలిబ్రిటీ దీపికనే. మార్చి 12న(భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13) లాస్‌ఏంజెలెస్‌లో ఆస్కార్ వేడుక జరగనుంది.     … Read more

  2022 రౌండప్‌: ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ 

  ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో 2022లో జరిగిన విషయాలేంటో ఓ సారి చూద్దాం. దివికేగిన దిగ్గజాలు ఈ ఏడాది వినోదరంగంలో చాలామంది ప్రముఖులను కోల్పోయాం. రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్‌ స్టార్ కృష్ణ, లతా మంగేష్కర్‌ తుదిశ్వాస విడిచారు. గ్రేట్ సింగర్స్‌ కేకే అనుకోకుండా చనిపోవటం, సిద్దూ మూసేవాలా హత్య ఫ్యాన్స్‌ను కన్నీటి పర్యంతం చేశాయి. కెేరాఫ్ బ్లాక్ బస్టర్స్‌ 2022లో వివిధ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయి. RRR, KGF-2, బ్రహ్మస్త్ర, విక్రమ్, PS-1, కాంతారా వంటి సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. … Read more

  బికినీ వేసేందుకు దీపిక భారీగానే డిమాండ్‌!

  ‘పఠాన్‌’ సినిమాలోని బేషరమ్‌ రంగ్ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది బాలివుడ్‌ టౌన్‌గా మారింది. ఈ పాట వచ్చిన నుంచి పఠాన్ సినిమా బ్యాన్‌ చేయాలని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ పాటలో దీపికా పదుకొనే బికినీలో చమక్కుమన్న సంగతి తెలిసిందే. పెళ్లయినా బోల్డ్‌గా స్కిన్‌ షోతో దీపికా ఆకట్టుకుంది. కానీ దీనికోసం భారీగానే డిమాండ్‌ చేసిందట. తన ప్రస్తుత రెమ్యునరేషన్‌కు 50 శాతం ఎక్కువ ఇస్తేనే బికినీ వేస్తానని పట్టుబట్టిందట. నిర్మాతలు కూడా అందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది.

  హీటెక్తిస్తోన్న షారుఖ్, దీపికా రొమాన్స్

  బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, హీరోయిన్ దీపికా పడుకొనేలు జంటగా నటించిన ‘పఠాన్’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ‘బేషరమ్’ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా షారుఖ్, దీపికాల కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వీరిద్దరూ రెచ్చిపోయి రొమాన్స్ చేశారు. దీపికా బికినీ అందాలతో, షారుఖ్ సిక్స్ ప్యాక్‌ లుక్స్‌తో మంటలు పుట్టించారు. ఈ పాట తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 25న థియేటర్లలో విడుదల కానుంది.

  Bollywood Superstar Deepika Padukone Expresses Desire to Work with Telugu Stars Allu Arjun and Jr NTR

  Telugu cinema and its stars are on a roll these days on account of the super success of movies like the Bahubali series and Pushpa. Major Bollywood stars are falling over each other in reaching out to Telugu moviemakers for roles in their movies. The latest to do so is Bollywood diva Deepika Padukone, who has expressed the desire to … Read more