• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏనుగు దెబ్బకు ఫుట్‌బాల్‌లా మారిన బైక్

    ఓ ఏనుగుకు కోపం వచ్చి తంతే బైక్ [ఫుట్‌బాల్‌](url)లా ఎగిరిపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఏడాది కింద తీసినట్లు తెలుస్తోంది. కేరళలోని మలప్పురంలో ఏనుగు దారి తప్పి జనావాసాల్లోకి వచ్చింది. గజరాజు కాసేపు జనాలను ఉరుకులు పరుగులు పెట్టించింది. చివరకు నడిరోడ్డుపై ఉన్న ఓ బైక్‌ను ఎగిరి తన్నింది. దీంతో ఆ బైక్ ఫుట్‌బాల్‌లా వెళ్లి అవతల పడింది. ఇందుకు సంబంధించిన వీడియోను బెంగళూరు ట్రాఫిక్ డీసీపీ కళా కృష్ణస్వామి పోస్ట్ చేశారు. " Don't park … Read more

    X-RAY కోసం వచ్చిన ఏనుగు

    [VIDEO:](url) జంతువులకు గాయాలు కావడం సహజమే. అయితే, అంతటితో ఆగకుండా తనకు తగిలిన గాయం తీవ్రతను తెలుసుకోవడానికి ఓ ఏనుగు ఆసుపత్రికి వచ్చింది. స్కానింగ్ సెంటర్‌కి ఒడుపుగా నడుచుకుంటూ వచ్చింది. ఏ హడావుడీ చేయకుండా సిబ్బందికి పూర్తిగా సహకరించింది. X-RAYని పూర్తి చేయించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఈ ఘటనను మీరెప్పుడూ చూసి ఉండరు. సిబ్బందికి సహకరించిన అతి పెద్ద పేషంట్ ఇదే కావొచ్చు’ అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. మీరూ ఈ … Read more

    ‘మనుషులు ప్లాస్టిక్‌కు బానిసలయ్యారు’

    [VIDEO: ](url)ప్లాస్టిక్‌ వినియోగం రోజురోజుకూ పెరిగిపోవడంతో అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు భారీగా పేరుకుపోతున్నాయి. దీంతో అడవి జంతువులు ప్లాస్టిక్‌ వస్తువులను తిని మృత్యువాతపడుతున్నాయి. ఈ సందర్భంగా ఐఏస్ అధికారి సుప్రియా సాహు ప్లాస్టిక్ బాటిల్ తింటున్న ఓ ఏనుగు వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. “మానవులు ప్లాస్టిక్‌కు బానిసలుగా మారారు. విసిరివేయబడిన ప్లాస్టిక్ వల్ల మూగజీవాలు బలవుతున్నాయి. ఇది లెక్కకు మించిన విషాదం అంటూ ట్వీట్ చేశారు. When humans become slaves of throwaway plastic the price is paid … Read more

    చిత్తూరులో బావిలో పడ్డ ఏనుగు

    [VIDEO](url): APలోని చిత్తూరు జిల్లా గుండ్లపల్లి గ్రామంలో బావిలో పడిన ఏనుగుని అధికారులు రక్షించారు. సోమవారం రాత్రి ఇటుగా వచ్చిన ఏనుగు నీటిబావిలో పడిపోయింది. నేడు ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు స్థానిక జేసీబీ సిబ్బంది సాయంతో బావి గోడను ఒకవైపు తొలగించారు. ఏనుగుకు ఎక్కేందుకు అనువుగా ఉండటానికి మట్టిని తొలగించారు. చాలా సేపటి తర్వాత ఏనుగు అందులో నుంచి పైకి ఎక్కి తన ప్రాణాలను కాపాడుకోగలిగింది. #WATCH | An elephant that fell into … Read more