• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘మనుషులు ప్లాస్టిక్‌కు బానిసలయ్యారు’

    [VIDEO: ](url)ప్లాస్టిక్‌ వినియోగం రోజురోజుకూ పెరిగిపోవడంతో అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు భారీగా పేరుకుపోతున్నాయి. దీంతో అడవి జంతువులు ప్లాస్టిక్‌ వస్తువులను తిని మృత్యువాతపడుతున్నాయి. ఈ సందర్భంగా ఐఏస్ అధికారి సుప్రియా సాహు ప్లాస్టిక్ బాటిల్ తింటున్న ఓ ఏనుగు వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. “మానవులు ప్లాస్టిక్‌కు బానిసలుగా మారారు. విసిరివేయబడిన ప్లాస్టిక్ వల్ల మూగజీవాలు బలవుతున్నాయి. ఇది లెక్కకు మించిన విషాదం అంటూ ట్వీట్ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv