• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్ పోలీస్ బాస్ ఎవరు..?

    ఎన్నికల వ్యవహారాల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. తెలంగాణ సీఎస్ శాంతికుమారి ముగ్గురు పేర్లతో కూడిన లిస్టును సీఈసీకి పంపించారు. ఈ ముగ్గురిలో ఒకరి పేరును నగర సీపీగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం లోపు ఈసీ నిర్ణయం వెలువడుతుందనే చర్చ జరుగుతోంది. కీలకమైన పోస్ట్ కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది.

    హోమియో మందుల పేరిట గంజాయి చాక్లెట్స్

    ఆయుర్వేద మందుల పేరిట గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో [గంజాయి చాక్లెట్స్‌](url) అమ్ముతున్న బిహార్‌వాసి మహ్మద్ జాఫర్‌ను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 31 కిలోలు ఉన్న 164 చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. బిహార్‌లో ఒక్కో ప్యాకెట్ రూ.5కు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో రూ.50కి విక్రయిస్తున్నాడు. గంజాయి చాక్లెట్లపై ఆయుర్వేద గుళికలు అంటూ పెద్ద అక్షరాలు ఉంటాయి. వీటి గురించి తెలిసిన వ్యక్తులకు మాత్రమే అమ్ముతాడు. West Zone Task Force team of @hydcitypolice … Read more

    ఆన్ లైన్లో ఆర్డర్ చేయకున్నా ఇంటికి వస్తే జాగ్రత్త..ఓటీపీ స్కామ్!

    ఓటీపీ ఫ్రాడ్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆన్ లైన్లో వస్తువులు ఆర్డర్ పెట్టకున్నా కూడా మీకు ఆర్డర్ వచ్చిందని పలువురు ఇళ్లకు వస్తున్నారు. ఆ క్రమంలో నమ్మిన వారిని ఆర్డర్ క్యాన్సల్ చేయడానికి ఓటీపీ చెప్పాలని కోరుతున్నారు. ఇక ఓటీపీ చెప్పగానే వారి బ్యాంకు అకౌంట్ నుంచి వేలకు వేలు దోచుకుంటున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ వీడియో రిలీజ్ చేసి సూచిస్తున్నారు. ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసి తెలుసుకోండి. ఆర్డర్ … Read more