• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హోమియో మందుల పేరిట గంజాయి చాక్లెట్స్

    ఆయుర్వేద మందుల పేరిట గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో [గంజాయి చాక్లెట్స్‌](url) అమ్ముతున్న బిహార్‌వాసి మహ్మద్ జాఫర్‌ను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 31 కిలోలు ఉన్న 164 చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. బిహార్‌లో ఒక్కో ప్యాకెట్ రూ.5కు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో రూ.50కి విక్రయిస్తున్నాడు. గంజాయి చాక్లెట్లపై ఆయుర్వేద గుళికలు అంటూ పెద్ద అక్షరాలు ఉంటాయి. వీటి గురించి తెలిసిన వ్యక్తులకు మాత్రమే అమ్ముతాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv