• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘హెవీ వాట‌ర్ టార్పిడో’ పరీక్ష సక్సెస్‌

    స్వదేశీ ప‌రిజ్ఞానంతో రూపొందించిన ‘హెవీ వాట‌ర్ టార్పిడో’ను భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది. సముద్ర గర్భంలో ఈ పరీక్ష నిర్వహించగా.. అందుకు సంబంధించిన [వీడియో](url)ను నేవీ అధికారులు రిలీజ్ చేశారు. నిర్ధేశిత లక్ష్యాన్ని టార్పిడో ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. ఇండియన్‌ నేవీలో ఇది సరికొత్త మైలురాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు. సముద్ర గర్భ యుద్ద కార్యకలాపాల్లో భారత్ తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకుందని అధికారులు ప్రకటించారు. Successful engagement of an Underwater Target by an indigenously developed Heavy Weight Torpedo is … Read more

    మరో క్షిపణి పరీక్ష విజయవంతం

    [VIDEO](url): భారత నౌకాదళం మీడియం రేంజ్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. వైజాగ్‌లోని ఐఎన్ఎస్ విశాఖ‌ప‌ట్ట‌ణం యుద్ధ నౌక నుంచి ఆ ప‌రీక్ష‌ను చేప‌ట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో, చిత్రాలను నావీ వర్గాలు విడుదల చేశాయి. MRSAM క్షిపణులకు యాంటీ షిప్ మిస్సైళ్ల‌ను ఎదుర్కొనే సామ‌ర్థ్యం ఉన్నట్లు వెల్ల‌డించాయి. డీఆర్డీవో, ఐఏఐ సంయుక్తంగా MRSAM క్షిప‌ణిని అభివృద్ధి చేసినట్లు చెప్పాయి. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌కు ఈ క్షిపణి సాక్ష్య‌మ‌ని స్పష్టం చేశాయి. #IndianNavy successfully undertook MRSAM firing from #INSVisakhapatnam validating capability to engage … Read more

    మలబార్ విన్యాసాల్లో భారత్ యుద్ద సన్నద్ధత

    [VIDEO:](url)జపాన్ సముద్రంలో జరుగుతున్న మలబార్ విన్యాసాల్లో భారత నౌకాదళం పాల్గొంది. ఈ విన్యాసాల్లో అణుశక్తితో నడిచే విమాన వాహక నౌకతో పాటు భారత్‌కు చెందిన మరో 11 ఉపరితల నౌకలు పాల్గొన్నాయి. వీటికి అదనంగా సముద్ర గస్తీ విమానం, రెండు హెలికాప్టర్లు, జలాంతర్గాములు యుద్ధవిన్యాసాల్లో అలరించాయి. లక్ష్యాలను ఛేదిస్తూ తమ యుద్ధసన్నద్దతను పరీక్షించుకున్నాయి. భారత్‌తో పాటు ఈ యుద్ధ విన్యాసాల్లో అమెరికా, జపాన్ నౌకాదళాలు కూడా పాల్గొన్నాయి. #WATCH | Indian Navy participates in the Malabar exercise 2022 in seas … Read more