• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మలబార్ విన్యాసాల్లో భారత్ యుద్ద సన్నద్ధత

  [VIDEO:](url)జపాన్ సముద్రంలో జరుగుతున్న మలబార్ విన్యాసాల్లో భారత నౌకాదళం పాల్గొంది. ఈ విన్యాసాల్లో అణుశక్తితో నడిచే విమాన వాహక నౌకతో పాటు భారత్‌కు చెందిన మరో 11 ఉపరితల నౌకలు పాల్గొన్నాయి. వీటికి అదనంగా సముద్ర గస్తీ విమానం, రెండు హెలికాప్టర్లు, జలాంతర్గాములు యుద్ధవిన్యాసాల్లో అలరించాయి. లక్ష్యాలను ఛేదిస్తూ తమ యుద్ధసన్నద్దతను పరీక్షించుకున్నాయి. భారత్‌తో పాటు ఈ యుద్ధ విన్యాసాల్లో అమెరికా, జపాన్ నౌకాదళాలు కూడా పాల్గొన్నాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv