• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘హెవీ వాట‌ర్ టార్పిడో’ పరీక్ష సక్సెస్‌

    స్వదేశీ ప‌రిజ్ఞానంతో రూపొందించిన ‘హెవీ వాట‌ర్ టార్పిడో’ను భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది. సముద్ర గర్భంలో ఈ పరీక్ష నిర్వహించగా.. అందుకు సంబంధించిన [వీడియో](url)ను నేవీ అధికారులు రిలీజ్ చేశారు. నిర్ధేశిత లక్ష్యాన్ని టార్పిడో ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. ఇండియన్‌ నేవీలో ఇది సరికొత్త మైలురాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు. సముద్ర గర్భ యుద్ద కార్యకలాపాల్లో భారత్ తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకుందని అధికారులు ప్రకటించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv