• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Takkar Movie Review: బోల్డ్ సీన్లలో రెచ్చిపోయిన సిద్ధార్థ్.. మరి ఆ కోరిక నెరవేరిందా?

    నటీనటులు: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగిబాబు, తదితరులు. దర్శకత్వం: కళ్యాణ్ జి. క్రిష్ సంగీతం: నివాస్ కె. ప్రసన్న సినిమాటోగ్రఫీ: వి.మురుగేశన్ లవర్ బాయ్‌గా, పక్కింటి కుర్రాడిగా హీరో సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఈ సారి డిఫరెంట్ జానర్‌ని ఎంచుకుని ‘టక్కర్’ రూపంలో పూర్తి యాక్షన్ సినిమాని తీసుకొచ్చాడు. ఇందుకోసం చాలా కష్టపడ్డ సిద్ధార్థ్ యాక్షన్ సన్నివేశాలకు అనుగుణంగా తన ఫిజిక్‌ని మార్చుకున్నాడు. దీనికి తగ్గట్టుగానే ప్రచార చిత్రాలు ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. గత కొంతకాలంగా సరైన హిట్ … Read more

    ఒకే ఒక జీవితం మూవీ ఫుల్ రివ్యూ

    పెద్దగా ఆడంబరం లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్ హీరోగా అమల, నాజర్, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. టైం ట్రావెల్ కథగా ప్రేక్షకులను పలకరించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుడిని థియేటర్లో మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి..? టైం ట్రావెల్ సినిమాలనగానే మనలో తెలియని ఆసక్తి. అవకాశమొస్తే మన తప్పులను సరిదిద్దుకోవాలని ఎదురుచూస్తుంటాం. అలా మన చిన్నతనంలో జరిగిన ఘటనలను మార్చే ఛాన్స్ … Read more

    రంగరంగ వైభవంగా మూవీ ఫుల్ రివ్యూ..!

    పంజా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాను చిత్రబృందం సెప్టెంబరు 2న విడుదల చేసింది. ట్రైలర్ తో అంచనాలను పెంచిన ఈ సినిమా.. ఎలా ఉంది? థియేటర్లో ఆడియెన్స్ ను మెప్పించిందా? డీఎస్పీ సంగీతం సినిమాకు ఎంతమేర కలిసొచ్చింది? ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి..? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన రిషి, రాధాల ప్రేమ కథే ఈ సినిమా. ఓ అబ్బాయి, ఓ అమ్మాయి కలిసి పెరిగి.. ప్రేమలో … Read more

    10th క్లాస్ డైరీస్ మూవీ రివ్యూ

    శ్రీరామ్, అవికాగోర్ జంటగా నటించిన మూవీ 10th క్లాస్ డైరీస్. ఈ మూవీని గరుడవేగ అంజి తెరకెక్కించాడు. ఈ సినిమాలో మనం బాల్యంలో చేసిన అల్లరిని, ఆ సమయంలో స్కూల్ ఏజ్ లవ్ స్టోరీస్ గురించి దర్శకుడు రాసుకున్న పాయింట్ చాలా ఫ్రెష్ గా ఉంది. బాల్యం గురించి, స్కూల్ లైఫ్ గురించి ఇప్పటికే బోలెడన్ని తెలుగు సినిమాలు వచ్చాయి. ఈ మూవీ కూడా ఇంచుమించు అదేలా కొనసాగుతుంది. కానీ ఈ మూవీ కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని మేకర్స్ ప్రకటించారు.  కథేంటంటే..  … Read more

    తరణ్ ఆదర్శ్: వన్ వర్డ్‌లో RRR రివ్యూ

    భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన RRR చిత్రంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. సక్సెస్‌పుల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటుంది. ఇప్పటికే అభిమానులు, సినీ విమర్శకులు, సెలబ్రిటీలు ఈ సినిమా చూసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.   ఈ నేపథ్యంలోనే ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ RRR మూవీ రివ్యూను ఒకే వర్డ్‌లో చెప్పాడు. మూవీ చూసిన వెంటనే ట్విట్టర్‌లో ‘TERRRIFIC’ అంటూ ట్విట్ … Read more