• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంచి మనసు చాటుకున్న స్టార్ దంపతులు

    నూతన సంవత్సరం సందర్భంగా నయనతార, విఘ్నేష్ దంపతులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. వీధి వెంబడి నివసించే చిన్నారులకు బహుమతులు పంచిపెట్టి మంచి మనసును చాటుకున్నారు. దీంతో ఈ దంపతులు చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. సోషల్ మీడియాల్లో నెటిజన్లు వీరిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. గొప్ప పని చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు. గతేడాది వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అనంతరం సరోగసీ ప్రక్రియ ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఇటీవల విడుదలైన నయన్ ‘కనెక్ట్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. Nayanthara vignesh shivan distributes gifts … Read more

    మద్యం మత్తులో చితకొట్టుకున్న యువకులు

    హైదరాబాద్-చంపాపేట్‌లోని నోవా ఫిష్టాలో కొంతమంది యువకులు నిర్వహించిన న్యూయర్ వేడుకలు శృతిమించాయి. మద్యం మత్తులో ఒకరినొకరు చితకబాదుకున్నారు. బీర్ బాటిల్స్, కుర్చీలతో కొట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు యువకులను చెదరగొట్టారు. ఈ గొడవకు సంబంధించిన [వీడియో](url)ను కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #TelanganaNew Year celebrations go wrong at the Novo Fiesta 2023 party in Champapet. Youngsters attending the party attack each other … Read more