• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మద్యం మత్తులో చితకొట్టుకున్న యువకులు

    హైదరాబాద్-చంపాపేట్‌లోని నోవా ఫిష్టాలో కొంతమంది యువకులు నిర్వహించిన న్యూయర్ వేడుకలు శృతిమించాయి. మద్యం మత్తులో ఒకరినొకరు చితకబాదుకున్నారు. బీర్ బాటిల్స్, కుర్చీలతో కొట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు యువకులను చెదరగొట్టారు. ఈ గొడవకు సంబంధించిన [వీడియో](url)ను కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv