• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 2022 రౌండప్‌: ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ 

    ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో 2022లో జరిగిన విషయాలేంటో ఓ సారి చూద్దాం. దివికేగిన దిగ్గజాలు ఈ ఏడాది వినోదరంగంలో చాలామంది ప్రముఖులను కోల్పోయాం. రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్‌ స్టార్ కృష్ణ, లతా మంగేష్కర్‌ తుదిశ్వాస విడిచారు. గ్రేట్ సింగర్స్‌ కేకే అనుకోకుండా చనిపోవటం, సిద్దూ మూసేవాలా హత్య ఫ్యాన్స్‌ను కన్నీటి పర్యంతం చేశాయి. కెేరాఫ్ బ్లాక్ బస్టర్స్‌ 2022లో వివిధ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయి. RRR, KGF-2, బ్రహ్మస్త్ర, విక్రమ్, PS-1, కాంతారా వంటి సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. … Read more

    పవన్ వ్యాఖ్యల్ని గుర్తుచేస్తున్న నెటిజన్స్

    బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షోకి పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానాలు ఇస్తారా అన్నది చర్చనీయాంశం అవుతోంది. గతంలో బాలయ్యపై పవన్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తోడుతున్నారు. అప్పుడు బాలయ్యని విమర్శించి.. ఇప్పుడు ఆయన షోలో ఎలా వ్యవహరిస్తారనేది టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. కాగా, ఈ ఎపిసోడ్‌కి పవన్ కళ్యాణ్‌తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వస్తున్నట్లు టాక్. హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ కూడా … Read more

    పవన్‌ను హత్తుకున్న బాలకృష్ణ

    బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది.షోకు హాజరైన పవన్‌కళ్యాణ్‌ను బాలకృష్ణ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు [వీడియోలను](url) పవన్- బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇద్దరు అగ్రహీరోల సంభాషణ ఎలా ఉంటుందో అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. No matter What Even if you are a PAN INDIA STAR you have to agree the fact that #Pawankalyan … Read more

    హరిహర వీరమల్లులో బాలీవుడ్ స్టార్

    పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలోకి బాలీవుడ్‌ నటుడు ఎంట్రీ ఇచ్చాడు. ప్రముఖ స్టార్ యాక్టర్ బాబి డియోల్‌ నటిస్తున్నాడు. ఆయనకు స్వాగతం పలుకుతూ చిత్రబృందం వీడియోను రిలీజ్ చేసింది. దీనికి ఎం.ఎం. కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ అదిరిపోయింది. సినిమాకు క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఏఎం రత్నం చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    వారాహి వాహనంపై ఆసక్తికర చర్చ

    జనసేన పవన్‌ కల్యాణ్ ప్రచార రథం వారాహి వాహనానికి తెలంగాణ రవాణా శాఖ రిజిస్ట్రేషన్ నంబర్‌ కేటాయించింది. TS02EX8384 నంబర్‌ ఇచ్చింది. ఇప్పుడు దీనిపై సామాజిక మాధ్యమాల్లో ఓ ఆసక్తికర వీడియో [వైరల్ ](url)అవుతోంది. పవన్ వారాహి వాహనం నంబర్‌, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఫోన్ నెంబర్‌ చివరి నాలుగు అంకెలు సమానమనే చర్చ జరుగుతోంది. వైసీపీ నేతలు చెప్పినట్లు వారాహి రంగు ఆలివ్ గ్రీన్ కాదని ..ఎమరాల్డ్‌ గ్రీన్ అని ఆర్టీఏ అధికారులు తెలిపారు. 8384 ??@Pawankalyan’s ‘Varahi’ vehicle registration … Read more

    తెలుగు సినిమా హిట్స్ , ఫ్లాప్స్-2022

    తెలుగు సినీ పరిశ్రమ ఈ ఏడాది భారీ హిట్లను కొట్టింది. ఆర్ఆర్ఆర్‌తో మెుదలైన ప్రభంజనం హిట్-2 చిత్రం వరకు కొనసాగింది. బింబిసార, ఒకే ఒక జీవితం వంటి సినిమాలు ప్రేక్షకుల్ని టైం ట్రావెల్ చేయిస్తే…సీతారామం లాంటి కల్ట్ క్లాసిక్ ప్రేమ కథా చిత్రం యువతను ఉర్రూతలూగించింది. రెండో అర్ధభాగంలో కార్తీకేయ-2 పాన్ ఇండియా లెవల‌్‌లో హిట్ కొట్టింది. విక్రమ్, కాంతారా వంటి పరభాష చిత్రాలు తెలుగులో విడుదలై సంచలనాలే సృష్టించాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ రాధేశ్యామ్, విజయ్ లైగర్ బాక్సాఫీస్ వద్ద … Read more

    జనసేనాని ప్రచార రథాన్ని చూశారా..!

    [VIDEO:](url) పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు వాహనం సిద్ధమైంది. ‘వారాహి’ పేరుతో ప్రత్యేక వాహనాన్ని జనసేన సిద్ధం చేసింది. ‘ఎన్నికల పోరుకు వారాహం సిద్ధమైంది’ అంటూ జనసేన ఓ వీడియోను ట్విటర్‌లో పంచుకుంది. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే ఎజెండాగా పవన్ కళ్యాణ్ ‘బస్సు యాత్ర’కు పిలుపునిచ్చారు. తిరుపతి నుంచి ఈ యాత్ర మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, హైటెక్ ప్రచార రథంగా ఇది రూపుదిద్దుకుంది. పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఈ వాహనాన్ని సిద్ధం చేయించారు. ఆర్మీ రంగు పులుముకున్న ఈ బస్సు చుట్టూ సీసీ … Read more

    జనసేనాని ప్రచార రథాన్ని చూశారా..!

    [VIDEO:](url) పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు వాహనం సిద్ధమైంది. ‘వారాహి’ పేరుతో ప్రత్యేక వాహనాన్ని జనసేన సిద్ధం చేసింది. ‘ఎన్నికల పోరుకు వారాహం సిద్ధమైంది’ అంటూ జనసేన ఓ వీడియోను ట్విటర్‌లో పంచుకుంది. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే ఎజెండాగా పవన్ కళ్యాణ్ ‘బస్సు యాత్ర’కు పిలుపునిచ్చారు. తిరుపతి నుంచి ఈ యాత్ర మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, హైటెక్ ప్రచార రథంగా ఇది రూపుదిద్దుకుంది. పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఈ వాహనాన్ని సిద్ధం చేయించారు. ఆర్మీ రంగు పులుముకున్న ఈ బస్సు చుట్టూ సీసీ … Read more

    ఆలోచింపజేస్తున్న పవన్ స్పెషల్ వీడియో

    సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ స్పెషల్ వీడియో ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఏముందంటే.. ‘‘వందల ఏళ్లు పాలించిన బ్రిటీషర్లను ఇప్పుడు రిషి సునాక్ ఏలుతున్నాడు. అలాంటిది ఏపీలో స్వేచ్ఛగా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోతున్నాం. నిరంకుశతత్వాన్ని ప్రశ్నించాలి’’ అంటూ ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ వీడియో నెటిజన్లను, అభిమానులను ఆలోచింపజేస్తోంది. pic.twitter.com/qGQrRnaIvf — Pawan Kalyan (@PawanKalyan) November 8, 2022

    వాహనం టాప్‌పై పవన్ కళ్యాణ్

    AP: గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులను పవన్ కళ్యాణ్ వెళ్తుండగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంగళగిరి వద్ద పోలీసులు అడ్డుకోగా పవన్ నడక ప్రారంభించారు. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో మళ్లీ వాహనాలను విడిచిపెట్టారు. ఈ క్రమంలో పవన్ కారు టాప్‌పై బెరుకు లేకుండా కూర్చున్నారు. అలాగే ఇప్పటం గ్రామానికి పయనమయ్యారు. ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘భయంలేని నాయకుడు’ అంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. More power to you @PawanKalyan Fearless ?? … Read more