• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వాహనం టాప్‌పై పవన్ కళ్యాణ్

    AP: గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులను పవన్ కళ్యాణ్ వెళ్తుండగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంగళగిరి వద్ద పోలీసులు అడ్డుకోగా పవన్ నడక ప్రారంభించారు. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో మళ్లీ వాహనాలను విడిచిపెట్టారు. ఈ క్రమంలో పవన్ కారు టాప్‌పై బెరుకు లేకుండా కూర్చున్నారు. అలాగే ఇప్పటం గ్రామానికి పయనమయ్యారు. ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘భయంలేని నాయకుడు’ అంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv