• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టీజర్..మరో జాతిరత్నాలు భయ్యా!

    ‘జాతిరత్నాలు’తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనుదీప్ కథ అందించి.. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా చేసిన వంశీధర్ గౌడ్-లక్ష్మీ నారాయణ.పి తెరకెక్కించిన చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. పక్కా కామెడీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను ఇవాళ విడుదల చేశారు. జాతి రత్నాలు మాదిరిగానే మాస్ కామెడీతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ సినిమా టికెట్స్ చుట్టూ తిరుగుతున్న ఈ సినిమా మరో ‘జాతి రత్నాలు’ అవుతుందని చిత్రబృందం చెబుతోంది.

    టాలీవుడ్ లాయ‌ర్స్ అంద‌రూ ఒకే ఫ్రేమ్‌లో..మెగాస్టార్ రియాక్ష‌న్ చూడండి

    నిన్న ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో గోపిచంద్ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సంద‌ర్భంగా టాలీవుడ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు లాయ‌ర్ పాత్ర చేసిన హీరోలంద‌రి ఏవీని ఒక‌సారి చూపించారు. సీనియ‌ర్ ఎన‌టీఆర్ నుంచి చిరంజీవి, ప‌వన్ క‌ళ్యాణ్ వ‌ర‌కు అంద‌రు చేసిన‌ లాయ‌ర్ పాత్ర‌ల‌ను గుర్తుచేశారు. చిరంజీవి ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఆ ఏవీ చూసిన త‌ర్వాత మెగాస్టార్ రియాక్ష‌న్ ఏంటో ఈ వీడియోలు చూసేయండి.

    ప్ర‌ముఖ నిర్మాత కూతురు పెళ్లికి హాజ‌రైన మెగాస్టార్, ప‌వ‌న్‌క‌ళ్యాణ్

    ప్ర‌ముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె జాన్వీ వివాహం నిన్న రాత్రి హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ పెళ్లి వేడుక‌లో ప్ర‌ముఖ టాలీవుడ్ సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు పాల్గొన్నారు. చిరంజీవి, వ‌ప‌న్ క‌ళ్యాణ్, నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, హ‌రీశ్ శంక‌ర్‌, బోయ‌పాటి శీను, శేఖ‌ర్ క‌మ్ముల త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఇక రాజ‌కీయ నాయ‌కుల్లో త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్, హ‌రీశ్ రావు వంటి వాళ్లు వ‌చ్చి కొత్త జంట‌ను ఆశీర్వ‌దించారు.

    పవన్‌ కల్యాణ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

    ఈశ్వరా..పవరేశ్వరా అంటూ అభిమానులు దైవంగా భావించే రియల్ హీరో పవన్ కల్యాణ్. నటుడిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయవేత్తగా లక్షలాది మంది గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న ఇతడికి ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలుసు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా కీర్తించబడుతున్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కాని సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన పవర్‌స్టార్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..? పవన్ కల్యాణ్ ఎవరు..? హీరో, నిర్మాత, డైరెక్టర్, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త,  మార్షల్ ఆర్టిస్ట్   పుట్టిన … Read more

    Know All about Power Star Pawan Kalyan

    The Power Star is a Demi-God figure in the Telugu states. This actor and politician is one of the most popular figures in Indian cinema and politics. His career, spanning over 26 years in the film industry, is the inspiration for this generation of artists. He entered into politics as a youth wing leader of the Praja Rajyam Party, founded … Read more

    “Hari Hara Veera Mallu,” Nora Fatehi’s first Telugu film, alongside Pawan Kalyan.

    Powerstar Pawan Kalyan’s upcoming film “Hari Hara Veera Mallu.” The film’s producers had been looking for a starring actress to play opposite Pawan Kalyan for a long time. Many prominent women have been linked to this project in the past, but no official confirmation has been made. Jacqueline Fernandez got quite near to fulfilling this job, but due to her … Read more

    Bheemla Nayak Movie Review

    ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో శేఖ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ‘భీమ్లానాయ‌క్’. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్‌గా దీన్ని తెర‌కెక్కించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెలుగువారికి త‌గిన‌ట్లుగా క‌థ‌లో మార్పులు చేర్పులు చేశాడు. డైలాగ్స్‌, స్క్రీన్‌ప్లై కూడా అందించాడు. త‌మ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్.  భీమ్లానాయ‌క్ ఒక సిన్సియ‌ర్ పోలీసాఫీస‌ర్. క‌ర్నూలు జిల్లా హ‌ఠ‌కేశ్వ‌రం మండ‌లం పోలీస్ స్టేష‌న్‌లో ఎస్సైగా పనిచేస్తుంటాడు. డానియ‌ల్ శేఖ‌ర్(రానా) ఆర్మీలో ప‌నిచేసి రిటైర్ అవుతాడు. రాజ‌కీయంగా ప‌లుకుబ‌డి ఉన్న కుటుంబానికి చెందిన … Read more