• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేఎల్ రాహుల్ మరో రికార్డ్

    లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధసెంచరీతో రాణించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 4000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం 105 ఇన్నింగ్స్‌ల్లోనే 4 వేల రన్స్ పూర్తి చేసుకున్న ఆటగాడిగా రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో గేల్(112), వార్నర్(114), కోహ్లీ(128), డివిలియర్స్(131) లాంటి ఆటగాళ్లకు సాధ్యం కాని రికార్డుతో రాహుల్ మెరిశాడు. గత కొంతకాలంగా రాహుల్‌ సరైన ఫామ్‌లో లేడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌లోనూ … Read more

    4 బుల్లెట్లను చేతులతో ఆపిన యువకుడు

    ఓ యువకుడు తన చేతులతో నాలుగు బుల్లెట్ బైకులను ఆపాడు. పంజాబ్‌లోని కిలా రాయ్‌పూర్‌లో గ్రామీణ క్రీడలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా లవ్‌దీప్ కుమార్ అనే యువకుడు బైక్‌లకు తాళ్లు కట్టి వాటిని ముందుకు పోనివ్వకుండా ఆపాడు. తనకు ఇరువైపులా బుల్లెట్ బైక్‌లను ఉంచి వాటికి తాళ్లు కట్టి తన చేతులకు తగిలించుకున్నాడు. అనంతరం బుల్లెట్ బండ్లను స్టార్ట్ చేసి రైజ్ చేసినప్పటికీ అవి ముందుకు కదలలేక పోయాయి. లవ్‌దీప్ సాహసాన్ని చూసి అందరూ ఔరా అనుకుంటున్నారు.

    స్వీపర్ జాబ్ మానేయనని ప్రకటించిన ఆప్ ఎమ్మెల్యే తల్లి

    పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కేవలం 18 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ పార్టీలోని ప్రముఖ నాయకులందరూ ఓటమిపాలయ్యారు. ఇక పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న చరణ్‌సింగ్ చన్నీ అయితే ఏకంగా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ఓటమిని చవి చూశారు.  స్వీపర్ కొడుకు చేతిలో సీఎంగా ఉన్న చన్నీ భదౌర్ నియోజకవర్గంలో పోటీ చేశారు. ఈ … Read more

    ఆప్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతుందా ?

    పంజాబ్‌లో తాజా ఫలితాలను చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. భాజపాకు ప్రత్యామ్నాయంగా అరవింద్ కేజ్రీవాల్ ఆప్‌ని స్థాపించి దిల్లీలో రెండు సార్లు విజయదుందుభి మోగించి సీఎంగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్‌లో కూడ పోటీ చేసి పార్టీకి అనూహ్య విజయం అందించే దిశగా అడుగులు వేస్తున్నారు.పంజాబ్‌లో మొత్తం 117 స్థానాలు ఉండగా ఆప్ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటి 90 స్థానాలతో ముందంజలో ఉంది. అలాగే గోవాలో కూడ 3 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది. ఈ ఫలితాలను … Read more