• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రేమ దోమా ఏం లేదు. అంతా కెమికల్స్‌: పూరీ

    ప్రేమ అనేది ఒక డ్రగ్ లాంటిందని దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. ఆ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదంటూ సలహా ఇచ్చారు. పూరీ మ్యూజింగ్స్‌లో ఈ సారి లవ్‌ డ్రగ్‌ గురించి మాట్లాడారు. మనలో ఎమోషన్స్, భావోద్వేగాలకు కారణం శరీరంలో విడుదలయ్యే కెమికల్స్. వీటివల్లే నవ్వు, ఆనందం, ప్రేమ, కన్నీళ్లు వంటివి వస్తాయి. యూత్‌కు వాడి ప్రేమ మాత్రం నిజం అనిపిస్తుంది. అద్భుతం, పవిత్రం అనుకుంటారు. కానీ, ప్రేమ, దోమ ఏం లేదు అది కేవలం ఓ డ్రగ్ అని అధ్యయనాల్లో తేలింది” అన్నారు.

    ప్రేమ దోమా ఏం లేదు. అంతా కెమికల్స్‌: పూరీ

    ఎగ్జిబిటర్లకు పూరీ స్ట్రాంగ్‌ రిప్లై

    ‘లైగర్‌’ సినిమా నష్టాలపై పూరీ జగన్నాథ్ ఆఫీసు ముందు ఈ నెల 27న ధర్నా చేయాలని 83 మంది ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. దీనిపై పూరీ జగన్నాథ్‌ ఘాటుగా స్పందించారు. తాను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకున్నా తాను తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానని, అయినా ధర్నా చేసి నా పరువు తీస్తామంటే ఎవడికీ ఒక్క రూపాయి ఇవ్వనని తేల్చిచెప్పారు. పోకిరి నుంచి ఇస్మార్ట్ శంకర్‌ వరకు తనకు చాలా వసూలు కావాల్సిఉందని కానీ తాను ఏనాడు ఇంత రచ్చ చేయలేదన్నారు. ఎగ్జిబిటర్ల తీరుపై మండిపడుతున్న … Read more

    లైగర్ నుంచి అక్డీ పక్డీ వీడియో సాంగ్ రిలీజ్

    హీరో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ నుంచి అక్డీ పక్డీ వీడియో ఫుల్ సాంగ్ విడుదలైంది. పాటలో విజయ్, అనన్య పాండే కిర్రాక్ స్టెప్పులేశారు. విజయ్ హుక్ స్టెప్‌తోపాటు అదిరిపోయే మాస్ స్టెప్పులేశాడు. ఇక ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం చేయగా, పూరీ, ధర్మ ప్రొడక్షన్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఆగస్టు 25న హిందీ, తమిళం, తెలుగుతో సహా 5 భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీతో విజయ్ దేవరకొండ బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.