8 బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసిన RBI
నిబంధనలు పాటించని 8 రకాల బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా ఝులిపించింది. 8 సహకార బ్యాంకుల లైసెన్స్‌లను రద్దుచేసింది. తగినంత మూలధనం లేకపోవడం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టాన్ని పాటించకపోవడం, భవిష్యత్‌లో నష్టాల బాట పట్టే ప్రమాదం ఉండటంతో RBI వీటి లైసెన్స్‌లు రద్దు చేసింది. లైసెన్స్ కోల్పోయిన బ్యాంకులు.1. ముధోల కో-ఆపరేటివ్ బ్యాంక్2. మిలాత్ కో-ఆపరేటివ్ బ్యాంక్3. శ్రీ ఆనంద్ కో-ఆపరేటివ్ బ్యాంక్4. రూపి కో-ఆపరేటివ్ బ్యాంక్5. దక్కన్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్6. లక్ష్మీ కో-ఆపరేటివ్ బ్యాంక్7. సేవా వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ బ్యాంక్ 2022-23 … Read more