• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • డీసీ డ్రెస్సింగ్‌రూమ్‌లో పంత్ సందడి

  [వీడియో;](url) ఢిల్లీ క్యాపిటల్స్ డ్రెస్సింగ్‌రూమ్‌లో ఆ జట్టు రెగ్యూలర్ కెప్టెన్ రిషభ్ పంత్ సందడి చేశాడు. ఢిల్లీలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు పంత్ హాజరైన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం రిషభ్ నేరుగా డీసీ డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లి తన సహచరులతో సరదాగా గడిపాడు. జట్టు సభ్యులు, సిబ్బందితో కాసేపు ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. Core memory created ?❤️ ?️ | … Read more

  పంత్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి?

  [వీడియో;](url) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కోలుకుంటున్నాడు. తాజాగా నెట్టింట్లో ఓ వీడియా షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘‘చిన్న విషయాలు.. పెద్ద విషయాలు, మధ్యలో జరుగుతున్న అన్నిటికీ నేను రుణపడి ఉంటా. వీటన్నింటినీ ఒకే స్టెప్‌లో తీసుకుంటున్నా.’’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. ‘వెల్‌కమ్ ఛాంప్’, ‘నీకోసం ఇండియా మొత్తం ఎదురుచూస్తోంది’, ‘పంత్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చూడాలని ఉంది’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. https://www.instagram.com/reel/CpzmS6IKLEj/?utm_source=ig_web_copy_link

  పంత్ ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ విడుదల

  టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రి వైద్యలు బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. [[రోడ్డు ప్రమాదం](url)](url)లో పంత్ తలకు, కాలికి తీవ్ర గాయాలైనట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంటుందేమోనని పేర్కొన్నారు. పంత్‌కు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ అధికారులను ఆదేశించారు. #WATCH | Uttarakhand: Cricketer Rishabh Pant shifted to Max Hospital Dehradun after giving primary treatment … Read more

  నా ఆలోచనలు అన్నీ పంత్ చుట్టే; బీసీసీఐ సెక్రెటరీ జైషా

  తన ఆలోచనలన్నీ [రిషభ్ పంత్](url) చుట్టే తిరుగుతున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు. పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ప్రస్తుతం పంత్ కుటుంబసభ్యులతో, అతడికి చికిత్స అందించే వైద్యులతో ఫోన్‌లో మాట్లాడినట్లు జైషా తెలిపారు. పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, కొన్ని శరీర భాగాలను స్కానింగ్ తీయనున్నట్లు పేర్కొన్నారు. అతడికి అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలిపారు. కాగా ఆస్పత్రిలో పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నట్లు సమాచారం. ⚠ Video showing Rishabh Pant hurt lying and being helped … Read more

  ఊర్వశీని చూడగానే.. ‘పంత్.పంత్‌…’ అరుపులు.. వీరి మధ్య ఎఫైర్ నిజమేనా?

  దేశవ్యాప్తంగా వినాయకచవితి ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. సినీతారలు ఉత్సాహంగా వేడుకలు జరుపుకొంటున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశీ రౌటేలా ఇలాగే ముంబయిలో ఉత్సవాలలో పాల్గొంది. లెహంగాతో అందంగా ముస్తాబై ఈ వేడుకకు వచ్చింది. హుషారుగా అక్కడ కాసేపు గడిపింది. ఆ తర్వాత ఇంటికెళ్లి.. ఓ పోస్టు పెట్టింది. ‘ఈ మ్యాటర్‌ని ఇంతటితో వదిలేయండి. లేకపోతే….’ అంటూ అందులో రాసుకొచ్చింది. ఇంతకీ ఏమైంది! వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న ఊర్వశీకి చేదు అనుభవం ఎదురైంది. ఊర్వశీని చూడగానే.. అక్కడి ప్రజలు రిషభ్ పంత్.. రిషభ్ పంత్ అని అరవడం … Read more

  రిషభ్ పంత్: ధోనీ వారసుడా? అంతకు మించి అదరగొడతాడా!

  ఒకానొప్పుడు ఓ ఇరవయ్యేళ్ల కుర్రాడికి బ్యాటిచ్చి ఆడుకోమంటే…. కంగారూల కంచుకోట గబ్బా గోడలను బద్దలు కొట్టాడట. క్రికెట్ కు పుట్టినిల్లైన ఇంగ్లండ్ లో ఆ దేశ జట్టునే జుట్టు పట్టుకునేలా చేశాడంట. అతడు గ్రౌండులో అడుగు పెడితే రెండు జరుగుతాయట. ఒకటి మన టీం భయపడటం. రెండోది అవతలి టీం అంతకు మించి వణకడం, ఇదీ తోటి ఆటగాడు అతడి గురించి చెప్పిన మాట. పక్కా టీ20 ప్లేయర్ అన్న బిరుదుతో టీమిండియాలో అడుగుపెట్టి… చరిత్రలో పదిలంగా తన పేరు లిఖించుకునేలా పక్కా టెస్టు … Read more