తన ఆలోచనలన్నీ [రిషభ్ పంత్](url) చుట్టే తిరుగుతున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు. పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ప్రస్తుతం పంత్ కుటుంబసభ్యులతో, అతడికి చికిత్స అందించే వైద్యులతో ఫోన్‌లో మాట్లాడినట్లు జైషా తెలిపారు. పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, కొన్ని శరీర భాగాలను స్కానింగ్ తీయనున్నట్లు పేర్కొన్నారు. అతడికి అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలిపారు. కాగా ఆస్పత్రిలో పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నట్లు సమాచారం.
-
Courtesy Twitter: Rasul Jaansum786
-
© ANI Photo
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్