• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాలుడిపై వీధి శునకాలు దాడి

    TS: హైదరాబాద్‌లో అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా సంగారెడ్డి బాలాజీనగర్ కాలనీలోనూ ఓ చిన్నారిపై 5 కుక్కలు దాడికి ఎగబడ్డాయి. వెంటనే అక్కడున్న మహిళ వాటిని తరిమేయడంతో బాలుడు గాయాలతో బయట పడ్డాడు. వీధి కుక్కల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తగిన రక్షణ కల్పించాలని కోరుతున్నారు. సంగారెడ్డిలోని బాలాజీనగర్ కాలనీలో ఆడుకుంటున్న బాలుడిని వెంబడించి కరిచిన 5 కుక్కలు. పక్కనే ఉన్న ఓ మహిళ … Read more

    వెంబడించిన కుక్కలు; స్కూటీ నుంచి ఎగిరపడ్డారు

    [వీడియో; ](url)వీధి కుక్కలు వెంబడించడంతో తప్పించుకునే ప్రయత్నంలో స్కూటీ పైనుంచి కిందపడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని బరంపూర్‌లో చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు ఓ చిన్నారితో కలసి స్కూటీపై వెళ్తున్నారు. ఇంతలో వీధికుక్కలు వారిని వెంబడించాయి. దీంతో వారు భయపడి వెనక్కి తిరిగి చూస్తూ డ్రైవ్ చేయడంతో ముందున్న కారును ఢీకొట్టారు. దీంతో వారు గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Caught on Camera | Scared of being bitten by stray dogs, a … Read more

    కుక్కల నుంచి త్రుటిలో తప్పించుకున్న బాలిక

    [VIDEO](url): ఘజియాబాద్‌లో ఓ 11 ఏళ్ల బాలిక కుక్కల దాడి నుంచి త్రుటిలో తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బాలిక తమ సొసైటీ బిల్డింగ్‌ వైపు పరిగెడుతుండగా కుక్కలు వెంబడించాయి. కాస్తలో కుక్క అందుకునే సమయంలో ఆ బాలిక గేటు దాటింది. వెంటనే సెక్యూరిటీ గార్డు కుక్కలను తరిమేశాడు. నోయిడాలో ఇప్పటికే పెంపుడు జంతువులపై జరిమానా విధిస్తున్నారు. ఎవరి పెంపుడు జంతువైనా మనుషులపై దాడి చేస్తే వారికి రూ.10 వేలు జరిమానా విధిస్తున్నారు. गाजियाबाद के इंदिरापुरम इलाके में … Read more