• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వెంబడించిన కుక్కలు; స్కూటీ నుంచి ఎగిరపడ్డారు

    [వీడియో; ](url)వీధి కుక్కలు వెంబడించడంతో తప్పించుకునే ప్రయత్నంలో స్కూటీ పైనుంచి కిందపడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని బరంపూర్‌లో చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు ఓ చిన్నారితో కలసి స్కూటీపై వెళ్తున్నారు. ఇంతలో వీధికుక్కలు వారిని వెంబడించాయి. దీంతో వారు భయపడి వెనక్కి తిరిగి చూస్తూ డ్రైవ్ చేయడంతో ముందున్న కారును ఢీకొట్టారు. దీంతో వారు గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv