• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కుక్కల నుంచి త్రుటిలో తప్పించుకున్న బాలిక

    [VIDEO](url): ఘజియాబాద్‌లో ఓ 11 ఏళ్ల బాలిక కుక్కల దాడి నుంచి త్రుటిలో తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బాలిక తమ సొసైటీ బిల్డింగ్‌ వైపు పరిగెడుతుండగా కుక్కలు వెంబడించాయి. కాస్తలో కుక్క అందుకునే సమయంలో ఆ బాలిక గేటు దాటింది. వెంటనే సెక్యూరిటీ గార్డు కుక్కలను తరిమేశాడు. నోయిడాలో ఇప్పటికే పెంపుడు జంతువులపై జరిమానా విధిస్తున్నారు. ఎవరి పెంపుడు జంతువైనా మనుషులపై దాడి చేస్తే వారికి రూ.10 వేలు జరిమానా విధిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv